Find the Latest Status about child artist from top creators only on Nojoto App. Also find trending photos & videos about, child artist.
Author Shivam kumar Mishra
You can't introduce your talent. Talent introduces itself. ©Author Shivam kumar Mishra #oddone #nojotoenglish #Talent #Artist
VADRA KRISHNA
ప్రలోభమే పద్మప్యూహం:- *********************** ఆశ,సమంజసం.దురాశ దుర్మార్గం.దురాశతో మనుషులు రకరకాల వ్యసనాలకు లోనవుతారు.దన సంపాదన అనేది ఒక దుర్భలత్వం.కాటన్,మార్కెట్,బ్రాకెట్,పేకాట,షేర్ మార్కెట్ కొత్తగా ఆన్ లైన్ ఆటలు వంటి ప్రలోభాలకు గురైనవారు ఎప్పటికీ పద్మప్యూహంలో చిక్కుకుపోయిన అభిమన్యుడు లాగే మిగిలిపోతారు.ఈ అక్షర సత్యానికి కాలదోషం ఉండదు.ఎల్లవేళలా,ఎళ్లకాలాలకీ వర్తిస్తుంది! ©VADRA KRISHNA #Child