Nojoto: Largest Storytelling Platform

New quotations on love and friendship Quotes, Status, Photo, Video

Find the Latest Status about quotations on love and friendship from top creators only on Nojoto App. Also find trending photos & videos about, quotations on love and friendship.

    LatestPopularVideo

Poyi Ne Pani Chusukho

Love Quotations

read more

Sivaramaprasad.vakkalagadda

love quotations

read more
ఏ విషయమైనా మనసులో దాచుకుని
కుమిలిపోవడం ...
నిన్ను నువ్వు మోసం చేసుకోవడం రెండూ ఒకటే 
బాధ అయినా , ప్రేమ అయినా ,
చెప్పకుండా ఎలా తెలుస్తుంది ..? love quotations

Sivaramaprasad.vakkalagadda

love quotations #thought

read more
చేతిలోని కుంచె వేగంగా కదులుతుంది .
మనసులోని రూపం స్పష్టంగా ఉంటే ,

                                                  చేతిలోని కలం పరిగెడుతుంది .
                                                                 మనసులోని భావాలు మాట్లాడుతుంటే ,

గుండె గొంతుక గొడవ చేస్తుంది .
ఒక్కసారి చూసే రోజు కోసం ఆశగా ,
 పలుకుల ముత్యాలు  దోసిట్లో మెరవాలని 
 ఊపిరి శ్వాసగా   ....

                                                కనిపించి  కనికరిస్తావా ...?
                                                            కవ్వించి ఉసూరుమనిపిస్తావా ...? love quotations

Sivaramaprasad.vakkalagadda

love quotations #thought

read more
నిశీధి మొద్దు నిద్దుర పోయే వేళ ,
చంద్రుడు ఆదమరచి నిద్రోయే వేళ ,
వెలుగుల జాతర కోసం ,
చుక్కలు కల్లు తాగి చిందులేసే వేళ ,
కాలుగాలిన పిల్లిలా కొబ్బరి చెట్టు 
ఆవేశంతో ఊగుతున్న వేళ , 
మాటలు కరువై , సమయానికి 
పదాలు గుర్తుకు రాక , 
మొహమాటంతో కలం ' ఊ ' లు కొట్టే వేళ ,


నా కనుల ముందున్న ఏ అద్భుతం
నాకు ఆనందాన్నందించటం లేదు .

మరపురాని నీ కనుల చిలిపి
 కవ్వింతలు తప్ప ....! love quotations

Sivaramaprasad.vakkalagadda

Love quotations #thought

read more
కలై పో ఇది నిజం కాదుగా ,
ఎద కథై పో ఈ ప్రాణం సాక్షిగా ,
నిప్పుల కొలిమిని మీదికి చల్లి ,
నరాల నెత్తురు సల సల కాచి ,
ఆశల తుంపరులు  నా పై చల్లి ,
బ్రతుకు పోరులో బాటసారి గా ,
ఆకలి తీర్చని ఆశయాల మోజులో ,
ధైర్యం దొరకని దారుల బాటలో , 
నోరు మెదపక  , కాలు కదపక ,
కలై పో ఇది నిజంగా నిజం కాదుగా .. ,
ఎద కథై పో ఈ ప్రాణం సాక్షిగా , 
నా ప్రాణం సాక్షిగా ...


 Love quotations

Sivaramaprasad.vakkalagadda

love quotations #thought

read more
దేవుడు నోరు ఇచ్చింది మాట్లాడుకోవడానికి , 
పోట్లాడుకోవడానికి కాదు .
మాటలతో తీరని సమస్య అంటూ ఏమీ ఉండదు .
ఆ మాటలు మనసుతోటి మాట్లాడాలి ...
అప్పుడే ప్రేమ కనపడుతుంది ... love quotations

Sivaramaprasad.vakkalagadda

#Heart love quotations #poem

read more
చందమామ తొంగి చూస్తుంది.
చిక్కటి ముగ్గులా చుట్టూ చేరతారనుకుంటే ,
 తనను వదిలి భూమిని చేరాయేమోనని ,
నక్షత్రాల కోసం ,
భూమి నలుచెరుగులా ఆర్తితో వెతుకుతుంది.

పాపం తనకేమి తెలుసు , 
వాటిని వెతకాలంటే , బయట కాదు ,
మగవాళ్ళ మనసుల్లో వెతకాలని ... #Heart love quotations

Malik Abuzar Official

Like my page and join group on motivational, inspirational quotations.

read more
 Like my page and join group on  motivational, inspirational quotations.

Amrita

#Love #quoteoftheday #quotations vibhanshu

read more
amrita dutta

©Amrita #Love #quoteoftheday #quotations vibhanshu

Abhishek Verma

#quotations

read more
loader
Home
Explore
Events
Notification
Profile