Nojoto: Largest Storytelling Platform

New daggara Quotes, Status, Photo, Video

Find the Latest Status about daggara from top creators only on Nojoto App. Also find trending photos & videos about, daggara.

    LatestPopularVideo

Sanny

daggara undhi #News

read more

srilatha lion

పరుల పరంగా ఎంత ఆత్మాభిమానం,ఆత్మగౌరవం ఉన్నా అదేంటో నీ విషయానికొచ్చేసరికి వాటి అర్ధాలే ఎరుగను నాలో వాటి నివాసాన్నే కనను నన్ను గొప్పగా నిలిప #yqbaba #Telugu #lovequotesbysrilathalion #teluguvelugu #yqkavi #sltelugu

read more
పరుల పరంగా 
ఎంత ఆత్మాభిమానం,ఆత్మగౌరవం ఉన్నా 
అదేంటో నీ విషయానికొచ్చేసరికి 
వాటి అర్ధాలే ఎరుగను
నాలో వాటి నివాసాన్నే కనను
నన్ను గొప్పగా నిలిపి 
నిను నాకు దూరం చేసేవెంతటి 
ఘనమైనవైనా నాకు అపరిచితాలే 
నన్నెంత దిగజార్చినా 
నిను నాకు దగ్గర చేసేవెంతటి 
అల్పమైనవైనా నాకు సుపరిచితాలే 
ఎందుకంత అంటావా?
బంధం ప్రేమతో పెనవేస్కున్నపుడు 
మాత్రమే ఊపిరి సలపగలిగేది
ఆత్మభిమానం,ఆత్మగౌరవం అంటూ 
ముళ్ళ కంచె అల్లుకుపోతుంటే 
గాయాలపాలవడం తప్ప ఒరిగేదేముంది!
నిర్మలాత్మల మిళితానికి ఈ తరహా 
వ్యక్తిగత ప్రాధాన్య అడ్డుగోడలెందుకు?
అసలు ఈ అనంత ప్రేమముందు 
అవన్నీ ఎంత పాటివసలు?
భూతద్దానికైనా చిక్కునో లేదో ప్రేమతో కంటే 
కాదంటావా?
ఏమో 🤔

 పరుల పరంగా 
ఎంత ఆత్మాభిమానం,ఆత్మగౌరవం ఉన్నా 
అదేంటో నీ విషయానికొచ్చేసరికి 
వాటి అర్ధాలే ఎరుగను
నాలో వాటి నివాసాన్నే కనను
నన్ను గొప్పగా నిలిప
loader
Home
Explore
Events
Notification
Profile