Find the Latest Status about ipc 326 in hindi from top creators only on Nojoto App. Also find trending photos & videos about, ipc 326 in hindi.
Naresh Reddy Aleti
కొలిచి కొలిచి జగతిలోనే అలసిపోతాను.! ప్రేమ గాలితొ నిన్ను కదిపీ గెలిచిపోతాను.! ముళ్ళు ఎన్నో చుట్టు ఉన్నా బాధ నాకేలా చరణు చేరి పువ్వుగానే మిగిలిపోతాను.! అనంతాన్నీ పొందగోరి ఆగిపోతానా? యముననై నే పరుగు పరుగున నడిచిపోతాను.! పెదవి తాకిన వేణువిదిగో నాకు దొరికింది ఊది, నీవే తాకినట్టు మురిసిపోతాను.! నిండు వెన్నెల నింపుకున్నది వన్నెల్ ఇప్పుడు కవిత కవితలొ నీ కొరకే మెరిసిపోతాను.! #వన్నెలయ్య_గజల్ 326 #గజల్
#వన్నెలయ్య_గజల్ 326 #గజల్
read moresudhanshu pathak
तेरी समझ की क्या 'मिसाल' दूँ अपनी ही 'कसम' देकर तुने हजारो बार लुटा हैं #IPC section 379
#IPC section 379
read moreHarishchandra King
harishChandra king ©Harishchandra King IPC darao ka matalab
IPC darao ka matalab #Motivational
read more