Find the Latest Status about women power quotes in hindi from top creators only on Nojoto App. Also find trending photos & videos about, women power quotes in hindi.
Jaswant Kumar DJ
जात न पुछो औरत से सीरत ही काफी है तुम तो राम के नाम पर चीरहरण करते हो सुनो इससे अच्छा मेरे रावण है।। nojoto Quotes women power
vineelasubramanyam
సుకుమారం సొగసులద్దుకోగ, సౌందర్యం సోమ్మసిల్లిపోగ జనించనే అందం ఆడపిల్లగా, గారాలపట్టిగా పెరిగినా, సమస్యల సుడిగుండాలని దాటుతూ సాగినా, చిరినవ్వుల ఊయలలో ఉగిసలూగినా, చీదరింపుల చిత్కారాలతో చెమ్మగిల్లినా,అతివ అత్మాభిమానం అనన్యమైనది, నిబ్బరానికి నిలువుటద్దం నిర్మలత్వానికి నిలువెత్తురూపం, నెత్తుటి మరకలు నెలనెలా నరకం చూపినా, ఒత్తిళ్ళ పొత్తిళ్ళలో నిత్యం నలిగినా చెదరని చిరునవ్వుతో ఎదురొచ్చే చెలి నీకు చేతులెత్తి మొక్కుతుంది ఈ అవని, అమ్మగా ఆరంభించిన జీవితంలో ఉండవు నీకంటూ ఇష్టాలు ఉండదు నీకంటూ నీ సమయం, అందచందాలకు సెలవని ఆటపాటల జీవితాన్ని ఆలనాపాలనలతో గడిపేస్తావు, పనులపిలుపులతో నిత్యం మేల్కొనే నీ ఉదయానికి సూర్యాస్తమయమైనా స్వస్తి పలుకక శ్రమించే నీ శక్తికి వందనం 🙏 ©vineelasubramanyam women power #Women
High Attitude Status Shayri
एक औरत ही होती है जो इस दुनिया में सबसे ज्यादा दर्द सहती है तभी तो वह मां कहलाती है HighAtitudestatusshayri.com #Leap_Year_Day_2020 #women #power #hindi #day #happy #love
Saranya Manoj
every woman should be financially independent ©Saranya Manoj women power
Bhanu
औरत के आँशु उसकी कमजोरी नही ताकत है उसे उसके आँसुओ से कभी मत तोलना.... वोह अगर gunjan saxena बन कर कारगिल को जीत सकती है तो indra Gandhi बन कर देश भी चला सकती है........ #women power