Find the Best svrtalks Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about •https //svr.trackhs.com/guest/, svr full form, svr importance, svr-08, svr drugs pvt ltd,
Saraf Veer
విహరిస్తున్న విహంగాలనీ, మదిలో మెదిలే రూపాలనీ, తామసి అడిగే తారకల్ని సంద్రం చేసే సంకీర్తల్ని ప్రకృతి చూపే అందాలని, ఓ మెరుపై బందిస్తావు, వాటిని కళ్ళకి చూపిస్తావు.. సుద్ద ముక్కపై అద్భుతాలని కాగితాలపై అపురూపాలని అంతరంగపు ఆలోచల్నీ ఓ కవిలా వివరిస్తావు.. ఆ రవిలా వికసిస్తావు... ©Saraf Veer #Happy #BirthDay #svrtalks
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited