Nojoto: Largest Storytelling Platform

Best ప్రేమడబ్బు Shayari, Status, Quotes, Stories

Find the Best ప్రేమడబ్బు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 3 Followers
  • 3 Stories

అజ్ఞాతవాసి

శుభోదయం 💕💕 ప్రేమ, డబ్బు ఈ రెండిటి ప్రభావం మన జీవితంలో ఎంత ప్రాముఖ్యత ఉందో మీ భావాలను నాతో పంచుకోండి 😊 #ప్రేమడబ్బు #Collab #yqkavi #Telugu #teluguquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi

read more
ఒకప్పుడు : డబ్బు లేకున్నా ప్రేమ ఉండేది    
                   నిలబడేది గెలిచేది                               

ఇప్పుడు : డబ్బు ఉంటేనే ప్రేమ పుడుతుంది 
               డబ్బు ఉంటేనే ప్రేమ కొనసాగుతుంది
               డబ్బు ఉంటేనే ప్రేమ గెలుస్తుంది 

ప్రేమ విలువ కాదు మనిషి విలువ పోయింది డబ్బు విలువ పెరిగింది  శుభోదయం 💕💕
ప్రేమ, డబ్బు  ఈ రెండిటి ప్రభావం మన జీవితంలో ఎంత ప్రాముఖ్యత ఉందో మీ   భావాలను నాతో పంచుకోండి 😊
#ప్రేమడబ్బు #collab #yqkavi #telugu #teluguquotes #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile