Nojoto: Largest Storytelling Platform

Best నా_నానోకథ Shayari, Status, Quotes, Stories

Find the Best నా_నానోకథ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 2 Followers
  • 4 Stories

srilatha lion

Durga Sekhar #ప్రహేళిక #ఈవారం_నానీలు #Telugu #నా_నానోకథ

read more
#ప్రహేళిక #నా_నానోకథ లో నను విజేతగ ప్రకటించిన 
Durga sekhar గారికి ధన్యవాదాలు.
తదుపరి ప్రహేళిక మీకు నచ్చిన అంశం ఎంచుకుని 
నానీలు రాయగలరు.
గడువు శుక్రవారం వరకు.
#ప్రహేళిక #ఈవారం_నానీలు హాష్ ట్యాగ్ లు తగిలించండి. Durga Sekhar 

#ప్రహేళిక #ఈవారం_నానీలు #telugu

srilatha lion

#beautyinmyvision #ప్రహేళిక #నా_నానోకథ #Telugu #teluguvelugu #రైతు

read more
తనని దున్ని తనయులకెట్టె...
కడుపు నింపుకున్న తము మరవగ
ఛిద్రమైన తనే తనకు తనయాయె! #beautyinmyvision #ప్రహేళిక #నా_నానోకథ  #telugu #teluguvelugu #రైతు

Durga Sekhar

#ప్రహేళిక #నా_నానోకథ #yqkavi#Telugu

read more
రానురాను సమస్యాపూరణ,
ప్రహేళికలలో పాల్గొనాలనే ఆసక్తి తగ్గిపోతుందనడానికి ఉదాహరణే ఈ వారం ప్రహేళిక! కేవలం ఐదుగురు మాత్రమే పాల్గొన్నారు.వారందరికీ ప్రణామములు🙏. కాకలుదీరిన రచయితలున్న మన వైక్యూలో ఇది శోచనీయ విషయం. ఇక ఈ వారం ప్రహేళిక,నా_నానోకథ విజేత శ్రీలత లయన్ గారు. ఆమెకు అభినందనలు తెలుపుతూ💐💐💐 తరువాయి ప్రహేళిక కొనసాగించ ప్రార్థన. #ప్రహేళిక 
#నా_నానోకథ 
#yqkavi#telugu

Durga Sekhar

#ప్రహేళిక #నా_నానోకథ #yqkavi#Telugu #ఈసారికిలాకానిద్దాంలో

read more
#ప్రహేళిక#ఈసారికిలాకానిద్దాంలో నను విజేతను చేసిన srilatha lion గారికి హృదయపూర్వక ధన్యవాదములు🙏
తదుపరి ప్రహేళిక నానోకథ. కథా వస్తువు మీ ఇష్టం. మంచి ఆసక్తి రేపుతూ కొసమెరుపు ఉండే కథలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇంకేం...నవరసాల్లో ఓ రసం పండించేయండి. #ప్రహేళిక
 #నా_నానోకథ తగిలించండి. తెలిసినవారందరినీ tag చేయండి.గడువు ఆదివారం అర్ధరాత్రి వరకు. #ప్రహేళిక 
#నా_నానోకథ 
#yqkavi#telugu


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile