Nojoto: Largest Storytelling Platform

Best సంయుక్తాక్షరి Shayari, Status, Quotes, Stories

Find the Best సంయుక్తాక్షరి Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 2 Stories

amaterasu

మనిషిజన్మ ఒక దైవ మర్మమని కోటి జన్మల పుణ్య ఫలమని జన్మనొసగి చిదిమి వ్రేసిన బ్రహ్మరాతలో ధర్మమేదిరా? ప్రగతి పథానికి బ్రహ్మరథమనీ బ్రతుకు రథానికి ద్రవ్య మూలమని మాతృ ప్రేమని మర్చిపోయిన #teluguvelugu #yqkavi #Amaterasutelugu #సంయుక్తాక్షరి

read more
ధర్మమేది ఈ కర్మ భూమిలో
బ్రహ్మ రాసిన మర్మరాతలో
అగణ ప్రగతిగల నవ్య జగతిలో
ధర్మమేదిరా ధర్మమేదిరా? మనిషిజన్మ ఒక దైవ మర్మమని
కోటి జన్మల పుణ్య ఫలమని
జన్మనొసగి చిదిమి వ్రేసిన
బ్రహ్మరాతలో ధర్మమేదిరా?

ప్రగతి పథానికి బ్రహ్మరథమనీ
బ్రతుకు రథానికి ద్రవ్య మూలమని
మాతృ ప్రేమని మర్చిపోయిన

amaterasu

#సంయుక్తాక్షరి **************** #Amaterasutelugu #yqkavi #teluguvelugu ****************

read more
సందర్భం రావాలి పలుకు కూర్చాలంటే
సందర్భం రావాలి ఎదురు నిల్వాలంటే
సందర్భం రావాలి గర్జించాలంటే
సందర్భం రావాలొక సందర్భం రావాలి
బ్రతుకైనా పోవాలి; లేక దుర్భరమై సాగాలి #సంయుక్తాక్షరి

****************
#amaterasutelugu
#yqkavi
#teluguvelugu
****************


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile