Nojoto: Largest Storytelling Platform

Best yqతోనేను Shayari, Status, Quotes, Stories

Find the Best yqతోనేను Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 2 Stories

srilatha lion

రైటింగ్ ఆప్స్ మొదట్లో గూగుల్ వెబ్ లైట్లో రాసా అంతగా అనిపించలే ఇంకా వెతికా అపుడే అదృష్టవశాత్తు వైక్యూ దర్శనమిచ్చింది ఇన్‌స్టాల్ చేసా అంతా కొత్త ఏంటో ఏమో ఏదో ఒకటి రాసి చూద్దాం అని రాసా ఓ రెండు వాక్యాలు ఇక పోస్ట్ చేసా కోట్ కింద నా నేమ్ పడగానే ఆ సంతోషానికి అవధుల్లేవపుడు..ఏదో సాధించిన గర్వం... కొన్ని తెలుగు కవితలు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లోనే రాసా.. ఇక అందరివి హోమ్ పేజ్లో చూస్తే అన్ని ఇంగ్లీష్ కోట్సే..అంతా అదర్ లాంగ్వేజ్ వాళ్ళే హుమ్ నేను రాసేవి వాళ్లకేం అర్దమవుతాయని ఇక వచ్చి రాని ఏదో ఒకరకంగా ఇంగ్లీష్లోనే #yqbaba #yourquoteday #teluguvelugu #yqkavi #yqతోనేను

read more
నేను ఇంటర్ చదువుతున్నప్పుడు చిన్న చిన్న కవితలు రాసా నా స్నేహితుల పేర్ల పై ఆ తర్వాత బీటెక్ 3rd year లో స్టార్ట్ చేసా రాయడం నేను... రాసినవి ఎక్కువగా చదివి వినిపించేదాన్ని ఒకరిద్దరకి బాగా ఇష్టం మిగతావాళ్లు అసహనంగా ఉండే వాళ్ళు.. ఇక వినిపించడం మానేసి నాకు నేనే బుక్ లో రాస్కోడం మొదలుపెట్టా.. ఊరికే మధ్యమధ్యలో తెరచి చదువుకుంటూ నాకు నేనే మురిసిపోయేదాన్ని.. అలా ఒక ద కవితలు రాసా బీటెక్ ఐపోయేలోపు ఇంక తర్వాత కొన్ని
ఐనా ఇంకా ఏదో ఆతురత నా కవితలు నాతోనే నా బుక్లోనే అంతర్ధానమవకూడదని నా ఊహల్లో ఊగిసలాడి నాకు తృప్తినిచ్చే వాటికి దృశ్యరూపం కల్పించాలన్నా భావంతో వెతికా చాలా ప్లే స్టోర్ లో 👇 రైటింగ్ ఆప్స్ మొదట్లో గూగుల్ వెబ్ లైట్లో రాసా అంతగా అనిపించలే ఇంకా వెతికా అపుడే అదృష్టవశాత్తు వైక్యూ దర్శనమిచ్చింది ఇన్‌స్టాల్ చేసా అంతా కొత్త ఏంటో ఏమో ఏదో ఒకటి రాసి చూద్దాం అని రాసా ఓ రెండు వాక్యాలు ఇక పోస్ట్ చేసా కోట్ కింద నా నేమ్ పడగానే ఆ సంతోషానికి అవధుల్లేవపుడు..ఏదో సాధించిన గర్వం... కొన్ని తెలుగు కవితలు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లోనే రాసా.. ఇక అందరివి హోమ్ పేజ్లో చూస్తే అన్ని ఇంగ్లీష్ కోట్సే..అంతా అదర్ లాంగ్వేజ్ వాళ్ళే హుమ్ నేను రాసేవి వాళ్లకేం అర్దమవుతాయని ఇక వచ్చి రాని ఏదో ఒకరకంగా ఇంగ్లీష్లోనే

srilatha lion

#yqbaba #yqkavi #Telugu #teluguvelugu #lovequotes by srilatha lion #sltelugu #yqdairy yqతోనేను

read more
మాస౦ గడిచింది 
నేను ఈ yq లో భాగస్వామినై 
ఇది ఒక సముద్రాన్ని తలపిస్తుంది.. 
ఒకర్ని మి౦చి ఇ౦కొకరు... ఎవరి శైలి వారిది 
భిన్న స్వభావమైన కవితా దోరణులు...
కుల,మత,జాతి విభేధ౦ లేకు౦డా స్వచ్ఛమైన మనసుతో 
ఒక కుటు౦బ౦లా మెదిలే ప్రస్థాన౦ 
ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు 
అ౦దరు అత్యద్భుతమైన సరస్వతి వారసులు...
    ఇన్ని రోజులు నా కవిత్వానికి నా ఊహలో మాత్రమే చోటు౦డేది... కాని ఇప్పుడు ఇన్ని రోజుల నా కవితాస౦పదకి 
ఈ yq ప్రాణం పోసి౦ది ఒక రూపాన్ని కల్పించింది...
కవిగా, కవయిత్రిలా ఉ౦టూ ఇ౦కో కవిని అభిన౦దిచాల౦టే గొప్ప మనసు౦డాలి అది అ౦దరికి ఉ౦డదు... అలాంటి మనసున్న కవుల౦దరికి నా ధన్యవాదాలు...
 స్వాతంత్ర్య పోరాట కాలంలో వివేకన౦ద రాసిన ప్రభావవంతమైన వ్యాఖ్యలు చాలామందిని గా౦ధిని సైతం ప్రభావితం చేశాయి...ప్రయత్నిద్దా౦ మనం రాసే రాతలు వేలమందికి క౦టికి చేరడ౦ కాదు ఒకరి మనసుని తాకిన చాలు.,. ఒకర్ని ప్రభావితం చేసిన చాలు,...
Proud to be a wrtier..,......,
Thank u yq... Thank u is just small word bt u designed for us more.... #yqbaba
#yqkavi
#telugu
#teluguvelugu
#lovequotes by srilatha lion
#sltelugu
#yqdairy 
#yqతోనేను


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile