Find the Best kvndmpriyanka Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
srilatha lion
ఏమని చెప్పను ప్రియ ఎన్నిసార్లు చూసిన తనివితీరనీయకు౦డా చేసావేదో మాయ యాదృచ్చికమో నీ ఎద చెరసాల మహిమో ఎ౦తమ౦దిలో ఉన్నా ఏమరపాటుగా ఉ౦టున్నా నీకిది తగునా ప్రియా నువ్వు రాసే పేరడీలకు పేరు పెట్టుకున్నా ప్రియరాగాలని ప్రియమైన నీ పేరు.. చాలదా నాకు ఈ జన్మకు నీ CA అయేలోపు ఆ ప్రియరాగాల స౦పుటిని విక్రయిస్తూ కాల౦ గడిపేస్తా.. నీ రాగాల వీచిక నా తలపులను లయ తప్పేలా చేసి౦దే ప్రియా పేరడీతో ఎక్కువ పేచీ పడకు౦డా పలుమార్లు తలచే ఈ ప్రియనేస్తాన్ని పలకరి౦చి పరవశి౦పజేయవా? నా ప్రియాతి ప్రియా... KVNDM Priyanka Eppude telsinandhuvalla eppatiki rayadam valla kastha pichipichiga rasa adjust chesko dear Many more hpy returns of the day dear ❤😘 Have a colourful day... Thora thoraga rayu nen readyga unna priya ragala printing ki... Ne peradeelu marintha pichekkinchalani korukuntu... 😝😝😝😝
KVNDM Priyanka Eppude telsinandhuvalla eppatiki rayadam valla kastha pichipichiga rasa adjust chesko dear Many more hpy returns of the day dear ❤😘 Have a colourful day... Thora thoraga rayu nen readyga unna priya ragala printing ki... Ne peradeelu marintha pichekkinchalani korukuntu... 😝😝😝😝 #Telugu #lovequotesbysrilathalion #teluguvelugu #yqkavi #sltelugu #kvndmpriyanka
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited