Nojoto: Largest Storytelling Platform

Best dasarilaxman Shayari, Status, Quotes, Stories

Find the Best dasarilaxman Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about mera kabir das ke bhajan, gopala dasa life history, kabir das is god, kamala das quotes, dasari arun kumar,

  • 1 Followers
  • 1 Stories

srilatha lion

అహానికి అర్ధం తెలియని ఆజానుభాహుడివి వయసెంచక పదువురితో కలిసిపోయే మైత్రికారుడివి చిత్రమే అబ్బురపడి చిత్రంగా చూసేంత జాలం గల చిత్రకారుడివి మట్టిలో మనసుపెట్టి భక్తితో విగ్రహాలను రూపు దిద్దే కళాకారుడివి పత్నిసేవలోనే పరమానందమని పల్లవించే పరమేశ్వరుడివి తనయనే అమ్మగా ఆరోప్రాణంగా భావించి ప్రేమపాశాన్ని పంచే ఏకకాల తండ్రి,తనయుడివి అందరికి ఆదర్శప్రాయంగా నిలిచేలా తనకి స్వేచ్ఛనిచ్చి ఆ చిన్ని రెక్కలను ఎగరినిస్తున్న పితామహుడివి నీ కవన కలానికి పేరు పెట్టి ప్రతి కవనాన్ని బహుకరిస్తున్న ప్రేమవర్షుడివి #dedicated #yqbaba #testimonial #teluguvelugu #yqkavi #telugutestimonial #sltelugu #dasarilaxman

read more
అన్నకి అభినందన
(In caption)
 అహానికి అర్ధం తెలియని ఆజానుభాహుడివి
వయసెంచక పదువురితో కలిసిపోయే మైత్రికారుడివి
చిత్రమే అబ్బురపడి చిత్రంగా చూసేంత జాలం గల చిత్రకారుడివి
మట్టిలో మనసుపెట్టి భక్తితో విగ్రహాలను రూపు దిద్దే కళాకారుడివి
పత్నిసేవలోనే పరమానందమని పల్లవించే పరమేశ్వరుడివి
తనయనే అమ్మగా ఆరోప్రాణంగా భావించి ప్రేమపాశాన్ని పంచే ఏకకాల తండ్రి,తనయుడివి
అందరికి ఆదర్శప్రాయంగా నిలిచేలా తనకి స్వేచ్ఛనిచ్చి ఆ చిన్ని రెక్కలను ఎగరినిస్తున్న పితామహుడివి
నీ కవన కలానికి పేరు పెట్టి ప్రతి కవనాన్ని బహుకరిస్తున్న ప్రేమవర్షుడివి


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile