Nojoto: Largest Storytelling Platform

Best yqjourney2ndyear Shayari, Status, Quotes, Stories

Find the Best yqjourney2ndyear Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 1 Stories

srilatha lion

ఎక్కడ మొదలెట్టాలో ఎలా మొదలెట్టాలో తెలీట్లేదు ఏదో రాసెయ్యాలని కాదు ఏదో చెప్పాలని ఎలా చెప్పాలో తెలీక అంతే. రెండేళ్ళ క్రితం ఇదే రోజున గుండెల్లో రగులుతున్న జ్వాలాఝరి ఒంటరితనంలోనే ఒరిగిపోకంటూ నీ అసాధారణ భావసంద్రానికి ఓ అక్షర రూపాన్నివ్వమంటూ నను ప్రేరిపించగ నేనా దిశగ శోధించగ నాకో కొత్త ప్రపంచం దొరికింది. అదో అక్షర ప్రపంచం. ఎందరో మహానుభావుల్ని, గొప్ప కవుల్నే గాక మంచి మిత్రుల్ని పరిచయం చేసిన ప్రపంచమది. ప్రతీ మనిషి ఓ అద్భుతమని #yqbaba #Telugu #writingresolution #366days366quotes #teluguvelugu #yqkavi #2000thQuote #yqjourney2ndyear

read more
My Yq journey 2nd year anniversary 
n 2000th quote ❤ ఎక్కడ మొదలెట్టాలో ఎలా మొదలెట్టాలో తెలీట్లేదు 
ఏదో రాసెయ్యాలని కాదు ఏదో చెప్పాలని ఎలా చెప్పాలో తెలీక అంతే.
రెండేళ్ళ క్రితం ఇదే రోజున గుండెల్లో రగులుతున్న జ్వాలాఝరి ఒంటరితనంలోనే ఒరిగిపోకంటూ 
నీ అసాధారణ భావసంద్రానికి ఓ అక్షర రూపాన్నివ్వమంటూ నను ప్రేరిపించగ నేనా దిశగ శోధించగ నాకో కొత్త ప్రపంచం దొరికింది. 
అదో అక్షర ప్రపంచం.
ఎందరో మహానుభావుల్ని,
గొప్ప కవుల్నే గాక మంచి మిత్రుల్ని పరిచయం చేసిన ప్రపంచమది.
ప్రతీ మనిషి ఓ అద్భుతమని


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile