Find the Best sarafveer Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutlove sar or shayari, sara ali khan in love aaj kal, i love you inna sara, love you inna sara, sara ali khan love aaj kal 2,
Saraf Veer
ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి భయపడి ఆగిపోయిన ప్రేమకథలు ఎన్నో.., ఇష్టంలేదు అని చెప్పడానికి భయపడి జరిగిపోయిన పెళ్లిళ్లు ఎన్నో..., ©Saraf Veer #lovelife #Love #Life #sarafveer #Moon
#lovelife Love Life #sarafveer #Moon
read moreSaraf Veer
జీవితంలో నువ్ ముందుకి వెళ్లాలంటే నీ వెనకాల మాట్లాడే మాటలను పట్టించుకోకు ©Saraf Veer #sarafveer #Life #darkness
#sarafveer Life #darkness
read moreSaraf Veer
వెళ్లిపోయే కాలాన్ని వెక్కిరిస్తూ వచ్చే కాలాన్ని ఆహ్వానిస్తూ.. నడుస్తున్న కాలాన్ని కాల గర్భంలో కలిపి కంటున్న కలల్ని నెరవేర్చాలనే తపనతో కాలంతో పాటు పరుగులు తీసే ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు ©Saraf Veer #HappyNewYear #2022 #sarafveer
#HappyNewYear 2022 #sarafveer
read moreSaraf Veer
కదములు కదిలిన పదములు పలకని మౌనం దాగిన మనసే నాది.. అలజడి రేగిన అలకని దాచిన అలసట ఎరగని హృదయం నాది.. అనువణువున నీ ఆలోచనలతో అసువులు రాల్చిన నయనం నాది.. అడుగడుగున నీ అన్వేషణకై ఆగిపోని పోరాటం నాది.. అంతులేని ఈ లోకం నీడలో అంతమే లేని ప్రేమే నాది.. ఆగలేని ఈ కాలం ఒడిలో ఆగిపోని ఈ ప్రేమే నాది.. ©Saraf Veer #sarafveer #Moon
Saraf Veer
Thank you everyone for your love and warm wishes. Thank You Thank You Thank You again... ©Saraf Veer #love #happybirthday #sarafveer
love #happybirthday #sarafveer
read moreSaraf Veer
If there is no Value for your apologize and accepting the mistake then it is better to move on.. ©Saraf Veer #sarafveer #Google #saraflines #Love #AloneInCity
#sarafveer #Google #saraflines Love #AloneInCity
read moreSaraf Veer
The way you live , Is inspiration to life .. The way you sing, Is stupendous to listen.. The way you are, Is always Unique... Be as you are... Many more happy Returns of the day Bava ji.. ©Saraf Veer #sarafveer #BirthDay
Saraf Veer
ఆత్మహత్య కంటే ముందు..దానికి ప్రేరేపించే బాధలే ప్రాణాన్ని తీస్తాయి..భౌతికంగా బ్రతికి ఉన్నా,మానసికంగా చంపేస్తాయి. ©Saraf Veer #findyourself #Life #sarafveer
#findyourself #Life #sarafveer
read moreSaraf Veer
రాబోయే సంవత్సరం బాగుంటుందిలే అని అనుకున్న ప్రతిసారి, ఆ సంవత్సరం వచ్చాక , గడిచిన సంవత్సరమే చాలా బాగుండే కదా అని అన్పిస్తుంది ©Saraf Veer #Life #lifequotes #sarafveer #google #MereKhayaal
#Life #lifequotes #sarafveer #Google #MereKhayaal
read moreSaraf Veer
కనుల నుండి వచ్చే కన్నీటి సంద్రంలో నీ కలలు అలలై, నా మది తీరాన్ని తాకి, తిరిగి వెనక్కి వెళ్లాయి.. మళ్ళీ రాను అని తెగేసి చెప్పి వెళ్లాయి... ©Saraf Veer #Love #lovequotes #sarafveer #Flower
#Love #lovequotes #sarafveer #Flower
read more