Nojoto: Largest Storytelling Platform

Best కష్టం Shayari, Status, Quotes, Stories

Find the Best కష్టం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about కష్టం meaning in english, కష్టం quotes, కష్టం శ్వాస కరోనా వైరస్, కష్టం వికృతి పదం, కష్టం కవితలు,

  • 8 Followers
  • 8 Stories
    PopularLatestVideo

Suryasamudra Sasura

#నిన్ను #మర్చిపోవడం #కష్టం #చాలా #అశ్వనిసూర్యససుర #కవిత్వం

read more
mute video

amaterasu

బడికి పోవుట కష్టం బయటకెళితే కష్టం ఇంట బండెడు చాకిరీతో ఆడపిల్ల బతుకు కష్టం ఎదుగుతుంటే కష్టం ఒదిగి ఉంటే కష్టం అణచివేసే సమాజంలో #teluguvelugu #yqkavi #Amaterasutelugu

read more
ప్రసవ వేదన కష్టం
పుట్టి బతుకుట కష్టం
పురిటి నుండి కాటి వరకు
ఆడపిల్ల బతుకు కష్టం బడికి పోవుట కష్టం
బయటకెళితే కష్టం
ఇంట బండెడు చాకిరీతో
ఆడపిల్ల బతుకు కష్టం

ఎదుగుతుంటే కష్టం
ఒదిగి ఉంటే కష్టం
అణచివేసే సమాజంలో

Revanth Teja

#అమ్మాయి #ఇబ్బాందులు #కష్టం #rojulumarayi

read more
ఇబ్బంది పెట్టే చూపునిదాటి,
కామెంట్ చేసే మాటనిదాటి,
చిల్లరపనులు చేసే చేతినిదాటి,
సాగే అడుగుకి సాధ్యమా స్వాతంత్రం..?
 #అమ్మాయి  #ఇబ్బాందులు #కష్టం #rojulumarayi

revanth teja

#అమ్మాయి #ఇబ్బాందులు #కష్టం #rojulumarayi

read more
ఇబ్బంది పెట్టే చూపునిదాటి,
కామెంట్ చేసే మాటనిదాటి,
చిల్లరపనులు చేసే చేతినిదాటి,
సాగే అడుగుకి సాధ్యమా స్వాతంత్రం..?
 #అమ్మాయి  #ఇబ్బాందులు #కష్టం #rojulumarayi

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_నానీలు #నానీలు #నానీ #పూవు #నది #పుస్తకం #కష్టం #vnlmt తరలి* ఎదురు*

read more
ముళ్ళు గుచ్చలేవు
పువ్వు నవ్వును●
కష్టాలు ఆపలేవు
సాగే నడకను●

ఎదరు చూస్తే
మళ్ళీ రాదా వసంతం●
ఎదురీదితే
తరళి పోదా శిశిరం●

జీవ నది
కన్నీరు పారింది●
మా'నవ మతి
కలుషితం ఐందని●

కావాలా
తలపులు పరిమళాలు●
తిరగాలా
పుస్తక పూదోటలు● #వన్నెలయ్య_నానీలు #నానీలు #నానీ #పూవు #నది #పుస్తకం #కష్టం
#vnlmt తరలి* ఎదురు*

అజ్ఞాతవాసి

#కష్టం #పంటలు #గిట్టుబాటు #రైతుకష్టం #yqkavi #తెలుగుకవి

read more
కష్టించి పండించిన పంటలకు 
కలిపించలేదు గిట్టుబాటు ధరలు 
అందుకే ఈ రైతుల ఆత్మహత్యలు  #కష్టం #పంటలు #గిట్టుబాటు #రైతుకష్టం #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#కష్టం #పంటలు #గిట్టుబాటు #రైతుకష్టం #yqkavi #తెలుగుకవి

read more
కష్టించి పండించిన పంటలకు 
కలిపించలేదు గిట్టుబాటు ధరలు 
అందుకే ఈ రైతుల ఆత్మహత్యలు  #కష్టం #పంటలు #గిట్టుబాటు #రైతుకష్టం #yqkavi #తెలుగుకవి

చిరంజీవి మాచర్ల.

#కష్టం #Quote

read more
sadness in 3 words మనుషులను మూర్ఖులుగా మార్చే సుఖం కంటే, మనిషికి జీవితం అంటే ఏంటో తెలిసేలా చేసే కష్టం చాలా మంచిది. సమస్యలు లేకపోతే ఎవడు ఆగుతాడు,ప్రతి మనిషికి ఖచ్చితంగా ఏదో ఒక లక్ష్యం, కష్టం, సమస్య ఉండితీరాలి లేకుంటే విచ్చలవిడి జీవితానికి అలవాటు పడుతారు. #కష్టం


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile