Nojoto: Largest Storytelling Platform

Best అబద్ధం Shayari, Status, Quotes, Stories

Find the Best అబద్ధం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about అబద్ధం quotes, అబద్ధం in english, అబద్ధం 2, అబద్ధం, అబద్ధంలో నిజం,

  • 7 Followers
  • 11 Stories
    PopularLatestVideo

Mouni Kanna✍

#ప్రేమ #అబద్ధం #YourQuoteAndMine Collaborating with వెన్నెల సీత Collaborating with కళ్యాణ్ 💔కళ్యాణ్💔

read more
నీ  పరిచయం 
నీ ప్రేమ రెండు 
అబద్ధం అని తెలిసినా 
అదే నిజం అనే పిచ్చి 
భావనే నా ప్రాణం #ప్రేమ
#అబద్ధం #YourQuoteAndMine
Collaborating with వెన్నెల సీత
Collaborating with కళ్యాణ్ 💔కళ్యాణ్💔

Mouni Kanna✍

#నిజం #అబద్ధం #YourQuoteAndMine Collaborating with వెన్నెల సీత

read more
నిజాన్ని కూడా అనుమానిస్తూ అవమానించే దుస్తితి
పట్టింది. అబద్ధం అందలం ఎక్కుతుంటే.  #నిజం 
#అబద్ధం  #YourQuoteAndMine
Collaborating with వెన్నెల సీత

srilatha lion

#yqbaba #yqkavi #నిజం #అబద్ధం #Telugu #writingresolution #366days366quotes #teluguvelugu

read more
నిజాన్నొంపుకో 
ఎంతంటే నీ తనువు కొప్పెరలో 
అబద్ధం పట్టలేనంత! #yqbaba #yqkavi #నిజం #అబద్ధం 
#telugu #writingresolution #366days366quotes #teluguvelugu

Suryasamudra Sasura

మన #జీవితంలో #నవ్వితే #అయుశ్యు పెరుగుతది అంటారు కదా | అది #అబద్ధం అనిపిస్తుంది మీరు #నవ్వు #చిరునవ్వు కి ఇప్పటికే #సగం #చనిపోయాను #అశ్వనిసూర్యSasura #కవిత్వం

read more
mute video

amaterasu

Yes SOMETIMES a small lie can save thousands of people . #yqbaba #yqkavi #teluguvelugu #RandomThought #అబద్ధం #నిజం #YourQuoteAndMine Collaborating with Mounika Pudari Half truths are more powerful than telling lies ;) #Amaterasutelugu

read more
కొన్నిసార్లు 
అబద్దం పలకడం కన్నా 
నిజం దాచడం మిన్న Yes SOMETIMES a small lie can save thousands of people .
#yqbaba #yqkavi #teluguvelugu #randomthought  #అబద్ధం #నిజం     #YourQuoteAndMine
Collaborating with  Mounika Pudari

Half truths are more powerful than telling lies ;)

#Amaterasutelugu

Revanth Teja

#చీకటి #పగలు #అబద్ధం #నిజం #జీవితం

read more
రాత్రికి చెప్పుకునే నిజాల మధ్య,
అబద్ధపు పగటిలో ఇలా జీవించేస్తున్నా...!!!
 #చీకటి #పగలు #అబద్ధం #నిజం #జీవితం

Revanth Teja

#అబద్ధం #మంచి #చెడు #జీవితం #నిజం

read more
"నిజంగా నిజం చెప్తే ఎవరికి నచ్చదు...
కానీ అబద్ధాని నిజంగా చూపిస్తే, ఆ అబద్ధమే నిజం అయిపోతుంది"
బహుశా దీని వల్లనేమో చెడు కూడా మంచి పనిలా కనిపించడం మొదలైంది....మంచిపనులు చెయ్యడం కరువైంది.
      #అబద్ధం #మంచి #చెడు #జీవితం #నిజం

revanth teja

#చీకటి #పగలు #అబద్ధం #నిజం #జీవితం

read more
రాత్రికి చెప్పుకునే నిజాల మధ్య,
అబద్ధపు పగటిలో ఇలా జీవించేస్తున్నా...!!!
 #చీకటి #పగలు #అబద్ధం #నిజం #జీవితం

revanth teja

#అబద్ధం #మంచి #చెడు #జీవితం #నిజం

read more
"నిజంగా నిజం చెప్తే ఎవరికి నచ్చదు...
కానీ అబద్ధాని నిజంగా చూపిస్తే, ఆ అబద్ధమే నిజం అయిపోతుంది"
బహుశా దీని వల్లనేమో చెడు కూడా మంచి పనిలా కనిపించడం మొదలైంది....మంచిపనులు చెయ్యడం కరువైంది.
      #అబద్ధం #మంచి #చెడు #జీవితం #నిజం

చిరంజీవి మాచర్ల.

#అబద్ధం #Quote

read more
"నిజాన్ని"అర్థం చేసుకునే తెలివి, అంగీకరించే ధైర్యం లేని వారికి నిజం చెప్పడం కూడా వేస్ట్.అటువంటి వాళ్ళకి అబద్దాలే అందంగా కనిపిస్తాయి ఆనందంగా అనిపిస్తుంది. #అబద్ధం
loader
Home
Explore
Events
Notification
Profile