Find the Best trivikramsrinivas Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutlove triangle quotes for her, love triangle quotes in hindi, tricky questions in hindi with answers, triangle love story quotes, funny trick questions and riddles with answers,
karthik nethi
అదృష్టం నడుచుకుంటూ వచ్చేలోపు , దరిద్రం ఎగురుకుంటూ వచ్చేస్తుంది.. ©karthik nethi #motivate #Inspiration #trivikramsrinivas #Life_Experiences
karthik nethi
సంతోషంగా ఉన్నట్టుగా కనిపించేందుకు నటించడంకన్నా సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తే సంతోషం స్నేహం చేస్తుంది ©karthik nethi #motivate #laugh #Happiness #trivikramsrinivas
#motivate #laugh #Happiness #trivikramsrinivas
read morekarthik nethi
అనుకున్నది సాధించాలంటే అయిపోయినదాని గురించి ఆలోచించకూడదు ©karthik nethi #trivikramsrinivas #sirivennela #Life #inspirational #telugupoetry #apjabdulkalam
#trivikramsrinivas #sirivennela Life #inspirational #telugupoetry #apjabdulkalam
read morekarthik nethi
జన్మించిన ప్రతి మనిషికి జీవితానిచ్చేది విద్య. ©karthik nethi #Education #Life #motivate #trivikramsrinivas #Avatar
#Education Life #motivate #trivikramsrinivas #Avatar
read morekarthik nethi
బాగా ఉన్నొడిగా ఉన్నపుడు, బాగున్నపుడు తోడుండేవారు కష్ట సమయాల్లో తోడుండుండరు, ©karthik nethi #trivikramsrinivas #Life_Experiences #Inspiration #telugupoetry
karthik nethi
దేవుడు పాదాల వద్దకు చేరుకున్నా పువ్వుది మోక్షం, దేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన సైనికుడు దేహం పై జాలువారిన పుష్పానిది సార్థకత... ©karthik nethi #trivikramsrinivas #Flower #Inspiration #Life #telugupoetry #
#trivikramsrinivas #Flower #Inspiration Life #telugupoetry #
read morekarthik nethi
గుర్తు చేసుకునే ప్రశాంతత గతంలో లేదు ప్రస్తుతం ఉన్నా పరిస్థుతులు ప్రశాంతంగా ఉండేలా లేవు..... ©karthik nethi #Nani #sirivennela #trivikramsrinivas #PuriJagannadh #Life #Inspiration
#Nani #sirivennela #trivikramsrinivas #PuriJagannadh Life #Inspiration
read morekarthik nethi
కన్నవాడికి దూరమయిన సంఘటన, కన్నవారిని బాధకు గురిచేసిన చేదు జ్ఞాపకాలు, సంతోషంగా గడిపిన రోజులకన్నా మానసికంగా కృంగిపోయిన రోజులే ఎక్కువ, లెక్కలేన్నన్ని చేదు గుర్తులు, మరెన్నో బాధపెట్టిన ఘటనలు, కన్నీటి నావలోనే సాగింది ఈ సంవత్సరం ... ©karthik nethi #profoundwriters #2023 #motivatation #Inspiration #trivikramsrinivas
#profoundwriters 2023 #motivatation #Inspiration #trivikramsrinivas
read morekarthik nethi
నలుగురి మద్యన ఆనందంగా ఉండటమే కాదు నాలుగు గోడల మద్యన ఉంటున్న ఆనందంగా ఉండడం తెలియాలి. ©karthik nethi #trivikramsrinivas #Mottivational #Inspiration #Life
#trivikramsrinivas #Mottivational #Inspiration Life
read morekarthik nethi
ముందు జరగబోయేదంత. మనలోనే ఉంది చేసే పని దానిని నిర్ణయిస్తుంది.. ©karthik nethi #trivikramsrinivas #motherdaughterlove #Life❤
#trivikramsrinivas #motherdaughterlove Life❤
read more