Nojoto: Largest Storytelling Platform

Best అబద్దం Shayari, Status, Quotes, Stories

Find the Best అబద్దం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about అబద్ధం english translation, అబద్ధం meaning, అబద్ధం images, అబద్ధం చెప్పిన, అబద్ధం à°•à°¥,

  • 4 Followers
  • 6 Stories
    PopularLatestVideo

srilatha lion

#నువ్వు #విలువేది #జీవితం #అబద్దం #Telugu

read more
ఒక్కోసారి కొన్ని అబద్దాల ఖరీదు 
కొన్ని జీవితాలవ్వొచ్చు!

గమనన్నాపిన నీ అబద్దానికి విలువేది? 
గతిని శాసించిన నీ అబద్దానికి విలువేది?
ఎద కాల్చే నీ అబద్దానికి విలువేది?
కలత రాసిచ్చిన నీ అబద్దానికి విలువేది? 
జీవితాన్నే గల్లంతు చేసిన నీ అబద్దానికి విలువేది?

త్యాగశీలివో!
మోసగాడివో?
తెలివిమీరినోడివో!
బ్రతకనేర్చినోడివో!
లేక 
ప్రేమికుడనే ప్రేమికుడివో!

నీకే బిరుదో నీ అభిమతం... #నువ్వు #విలువేది #జీవితం #అబద్దం #telugu

srilatha lion

#అబద్దం #ఆపేక్ష #మోసం #Telugu

read more
అబద్దాన్ని నిజమనుకుని 
ఆపేక్ష పెంచుకుంటే 
మోసపోయేది నువ్వే #అబద్దం #ఆపేక్ష #మోసం #telugu

srilatha lion

#అబద్దం #ఏకాంతం #ఒంటరితనం #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu #lovequotesbysrilathalion

read more
నవ్వి౦చే అబద్ద౦ కన్నా 
బాధపెట్టే నిజ౦ మిన్నా...
    
       నరకాన్ని చూపి౦చే తోడు కన్నా
       ప్రశా౦తతను ప౦చే ఒంటరితనం మిన్నా...

స౦తోషాన్ని హరి౦చే స౦దడి కన్నా
ఆత్మస౦తృప్తి కలిగి౦చే ఏకా౦త౦ ఎ౦తో మిన్నా... #అబద్దం #ఏకాంతం #ఒంటరితనం #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu #lovequotesbysrilathalion

Suryasamudra Sasura

నా #ప్రేమ #భావాలను #కాపాడుకోవడానికి నాకు #అబద్దం చెప్పకండి #అశ్వనిసూర్యSasura #కవిత్వం

read more
mute video

అజ్ఞాతవాసి

#ప్రేమ #అబద్దం #yqkavi #తెలుగుకవి

read more
నేను నీకు అడ్డుకాదు 
నీ జీవితానికి అడ్డంకు కాదు 
నువ్వు నా బందివి కాదు
నేను నిను బందించేది లేదు 
నాది అనుమానం కాదు 
నీపైన వ్యామోహము లేదు 
నిను ప్రేమించేది అబద్దం కాదు 
నీకై తపించేది మోసం కాదు  #ప్రేమ #అబద్దం #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#ప్రేమ #అబద్దం #yqkavi #తెలుగుకవి

read more
నేను నీకు అడ్డుకాదు 
నీ జీవితానికి అడ్డంకు కాదు 
నువ్వు నా బందివి కాదు
నేను నిను బందించేది లేదు 
నాది అనుమానం కాదు 
నీపైన వ్యామోహము లేదు 
నిను ప్రేమించేది అబద్దం కాదు 
నీకై తపించేది మోసం కాదు  #ప్రేమ #అబద్దం #yqkavi #తెలుగుకవి


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile