Nojoto: Largest Storytelling Platform

Best నీతో Shayari, Status, Quotes, Stories

Find the Best నీతో Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about నీతో నా జీవితం lyrics, నీతో నా జీవితం సంతోషమే, నీతో నేను నడవాలని, నీతో సాయంత్రం ఎంతో సంతోషం, నీతో మాట్లాడాలని ఉంది,

  • 2 Followers
  • 12 Stories
    PopularLatestVideo

Suryasamudra Sasura

#నీతో #మాట్లాడాలని నేను #నాతో మాట్లాడాలని నీవు మన #ఇరువురిది #కోరిక #సూర్యసముద్రససుర #కవిత్వం

read more
mute video

Suryasamudra Sasura

#కళ్ళు #మూసుకుని #నీతో 1000 సార్లు #మాట్లాడాను #సూర్యసముద్రససుర #కవిత్వం

read more
mute video

Suryasamudra Sasura

నా #కళ్ళు #నీతో #ప్రేమలో ఉన్నాయి #సూర్యసముద్రససుర #కవిత్వం

read more
mute video

srilatha lion

#నీతో #అక్షరాలు

read more
నిమిషం నిమిషం నీతోనే మాటాడుతున్న 
అక్షరాలున్నాయ్ గ ఎదురుగ  #నీతో #అక్షరాలు

srilatha lion

#మనసు #నీతో #బరువు #తెలుగు #yqkavi #Telugu #teluguvelugu

read more
ప్రతీక్షణం నీతో మాట్లాడుతూనే ఉన్నా మనసులో...
నీకు వినిపించకుండా 
నా మనసుకు బరువవకుండా #మనసు #నీతో #బరువు #తెలుగు #yqkavi #telugu #teluguvelugu

srilatha lion

#yqbaba #yqkavi #నీతో #ఉండాలి #తెలుగు #మొగ్గలు #Telugu #teluguvelugu

read more
ఉండేదెంత కాలమో తెలీదు
నీతో ఉండాలి అంతే...

శ్వాసించాలిగా మరి! #yqbaba #yqkavi #నీతో #ఉండాలి #తెలుగు #మొగ్గలు #telugu #teluguvelugu

srilatha lion

Thank u for ur poke Vinay Narani indaka quote post cheseppudu marchipoina 😁 #అరుకులోయ #నీతో #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #ప్రేమ #ఆశ

read more
అరకులోయ ఆశగ ఎదురుచూస్తుంది 
నీతో నే తనని చూడాలట!

ఎప్పుడు చూపిస్తున్నావ్ మరి? 😉 Thank u for ur poke Vinay Narani indaka quote post cheseppudu marchipoina 😁

#అరుకులోయ #నీతో #yqbaba #yqkavi #telugu #teluguvelugu 
#ప్రేమ #ఆశ

srilatha lion

ప్రతీ హోళీ ఆశగ ఎదురుచూస్తుంది
నీతో ఆడే హోళీ ఎపుడనీ...
ప్రేమతో చిలిపిగ నిను 
రంగులతో తడుముతు తడిపేదెపుడని...
ఊహే ఎంతో అందంగా ఉంది
ఇక అలాంటి హోళీ వస్తే 
ఎన్ని రంగులైనా చిన్నబోతాయేమో 
మన మొహాల్లోని ఆ మధురానుభూతితో 
నిండిన కేళీ ముందర.... #హోళీ #నీతో #yqbaba #yqkavi #telugu #teluguvelugu #writingresolution #366days366quotes

srilatha lion

నీతో ఉంటే నాలా నేనుంటా
ఇది చాలదా!
నీతోనే ఉండాలనుకోడానికి #నీతో #నేను #yqbaba #yqkavi #telugu #teluguvelugu #teluguquotes #lovequotesbysrilathalion

srilatha lion

#నీతో #జీవితం

read more
నీతో జీవితాన్ని చూడాలనుంది
నా జీవితానికి నిన్ను చూపించాలనుంది #నీతో #జీవితం
loader
Home
Explore
Events
Notification
Profile