Nojoto: Largest Storytelling Platform

Best చులకన Shayari, Status, Quotes, Stories

Find the Best చులకన Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about చులకన meaning in english, చులకన quotes, చులకన చేసి, చులకన చేయడం, చులకన భావం,

  • 3 Followers
  • 8 Stories
    PopularLatestVideo

srilatha lion

#మరణం #మనుషులు #చులకన #Telugu

read more
మరణానికి మనుషులు చులకన 
పరిగెడితే వెంటాడుతుంది 
పట్టుకోమంటే పరిగెడుతుంది  #మరణం #మనుషులు #చులకన #telugu

srilatha lion

మదిగోడు పంచుకుని మనసు తేలిక పరుచుకుంటున్నామనుకుంటామే‌ గాని ఎంత పంచుకుంటే అంత చులకనవుతామని తెలుసుకోలేకపోతాం‌ చులకనయేదాక #చులకన #మదిగోడు #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu #lovequotesbysrilathalion

read more
ఎంత పంచుకుంటే
అంత చులకన మదిగోడు పంచుకుని మనసు తేలిక పరుచుకుంటున్నామనుకుంటామే‌ గాని ఎంత పంచుకుంటే అంత చులకనవుతామని తెలుసుకోలేకపోతాం‌ చులకనయేదాక 

#చులకన #మదిగోడు #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu #lovequotesbysrilathalion

అజ్ఞాతవాసి

#చులకన #yqkavi #తెలుగుకవి

read more
ఎందుకో చులకన 
నిజాలు మాట్లాడిన 
న్యాయం వైపు నిలబడిన 
అన్యాయానికి ఎదురు తిరిగిన 
అధర్మాన్ని ప్రశ్నించిన 
నిజాయితీగా బ్రతికిన 
నలుగురికి మంచి చేసిన 
నవ్వుతూ పలకరించిన  #చులకన #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#చులకన #ఓటమి #yqkavi #తెలుగుకవి

read more
ప్రశ్నించే వాళ్లు అనేకం 
చులకనగా చూసేవాళ్ళు అనంతం 
ఓటమిని చూసి నవ్వే వాళ్ళు అధికం  
ప్రయత్నాన్ని అడ్డుకునేవారు అత్యధికం   #చులకన #ఓటమి #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#చులకన #yqkavi #తెలుగుకవి

read more
ఓర్వలేని తనం నీది 
ఓర్చుకోలేని గుణం నీది 
దిగజారే తత్వం నీది 
చులకన చేసే ఆలోచన నీది  #చులకన #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#చులకన #yqkavi #తెలుగుకవి

read more
ఎందుకో చులకన 
నిజాలు మాట్లాడిన 
న్యాయం వైపు నిలబడిన 
అన్యాయానికి ఎదురు తిరిగిన 
అధర్మాన్ని ప్రశ్నించిన 
నిజాయితీగా బ్రతికిన 
నలుగురికి మంచి చేసిన 
నవ్వుతూ పలకరించిన  #చులకన #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#చులకన #ఓటమి #yqkavi #తెలుగుకవి

read more
ప్రశ్నించే వాళ్లు అనేకం 
చులకనగా చూసేవాళ్ళు అనంతం 
ఓటమిని చూసి నవ్వే వాళ్ళు అధికం  
ప్రయత్నాన్ని అడ్డుకునేవారు అత్యధికం   #చులకన #ఓటమి #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#చులకన #yqkavi #తెలుగుకవి

read more
ఓర్వలేని తనం నీది 
ఓర్చుకోలేని గుణం నీది 
దిగజారే తత్వం నీది 
చులకన చేసే ఆలోచన నీది  #చులకన #yqkavi #తెలుగుకవి


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile