Nojoto: Largest Storytelling Platform

Best ద్వేషం Shayari, Status, Quotes, Stories

Find the Best ద్వేషం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ద్వేషం meaning in telugu, ద్వేషం quotes, ద్వేషం లేదు, ద్వేషం లేదని, ద్వేషం పాటలు,

  • 4 Followers
  • 6 Stories
    PopularLatestVideo

srilatha lion

#ప్రేమ‌ #ద్వేషం #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu #lovequotesbysrilathalion

read more
నిను తలచిందే నీదట
వగచిందే పరాయిదట
తలచినంతనే ప్రేమనకు
వగచినంతనే ద్వేషమనకు
 #ప్రేమ‌ #ద్వేషం #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu #lovequotesbysrilathalion

srilatha lion

కాని ద్వేషించాలనుకునే ముందు మరొక్కసారి ప్రేమించి చూడు #ప్రేమ‌ #ద్వేషం #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu #lovequotesbysrilathalion

read more
ప్రేమించినోడికి మాత్రమే ద్వేషించే హక్కుంటుంది కాని ద్వేషించాలనుకునే ముందు మరొక్కసారి ప్రేమించి చూడు 

#ప్రేమ‌ #ద్వేషం #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu #lovequotesbysrilathalion

srilatha lion

#yqbaba #yqkavi #ఊపిరి #ద్వేషం #teluguvelugu #Telugu #sltelugu #lovequotesbysrilathalion

read more
Ne navvu naku upiriniste 
ne dwesham a pranam theestndi #yqbaba #yqkavi #ఊపిరి #ద్వేషం #teluguvelugu #telugu #sltelugu #lovequotesbysrilathalion

lalitha sai

#yqkavi #Telugu #yqthoughts #ద్వేషం #ప్రేమవ్యథ #జీవితసత్యం

read more
కాదనుకున్న దరికి వచ్చే ప్రేమలు
కావలనికున్న వద్దు అనుకునే ప్రేమల నడుమ
నలిగిపోతున్న ఈ జనాల మధ్య జీవిస్తున్నాం మనం. #yqkavi #telugu #yqthoughts  #ద్వేషం #ప్రేమవ్యథ #జీవితసత్యం

అజ్ఞాతవాసి

#ప్రేమ #ద్వేషం #yqkavi #తెలుగుకవి

read more
బాధలు పంచుకుంటాను 
ఆనందాన్ని రెట్టింపు చేస్తాను 
జీవితాంతం తోడుంటాను 
ఎన్ని జన్మలైనా నీ దానినే అవుతాను 
ఇలా ఎన్ని మాటలు ఎన్ని వాగ్దానాలు 
నమ్మించి ఏడిపించావు 
ఒంటరిని చేసి వెళ్ళిపోయావు 
మోసానికి చిరునామావయ్యావు 
నా మదిలో ద్వేషాన్ని నింపావు #ప్రేమ #ద్వేషం #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#ప్రేమ #ద్వేషం #yqkavi #తెలుగుకవి

read more
బాధలు పంచుకుంటాను 
ఆనందాన్ని రెట్టింపు చేస్తాను 
జీవితాంతం తోడుంటాను 
ఎన్ని జన్మలైనా నీ దానినే అవుతాను 
ఇలా ఎన్ని మాటలు ఎన్ని వాగ్దానాలు 
నమ్మించి ఏడిపించావు 
ఒంటరిని చేసి వెళ్ళిపోయావు 
మోసానికి చిరునామావయ్యావు 
నా మదిలో ద్వేషాన్ని నింపావు #ప్రేమ #ద్వేషం #yqkavi #తెలుగుకవి


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile