Nojoto: Largest Storytelling Platform

Best గొప్ప Shayari, Status, Quotes, Stories

Find the Best గొప్ప Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about గొప్ప దేవుడు, గొప్ప మాటలు, గొప్ప వ్యతిరేక పదం, గొప్ప వ్యక్తులు, గొప్ప సూక్తులు,

  • 4 Followers
  • 10 Stories
    PopularLatestVideo

Suryasamudra Sasura

[ ఐ #లవ్ యూ ] కంటే #గొప్ప #మూడు #పదాలు ఏముంటాయి? #సూర్యసముద్రససుర #కవిత్వం

read more
mute video

Suryasamudra Sasura

ఎప్పటిలానే #ప్రతి #మూర్ఖుడి #వెనుక ఓ #గొప్ప #మహిళ ఉంటుంది #అశ్వనిసూర్యససుర #జీవితం

read more
mute video

Suryasamudra Sasura

మనల్ని #మనంగా గుర్తించే #వ్యక్తిని కలిగి ఉండటం కంటే #గొప్ప #వరం #మరొకటి లేదు #సూర్యసముద్రససుర #కవిత్వం

read more
mute video

srilatha lion

#త్యాగం #గొప్ప #yqkavi #yqbaba #yqkavi #Telugu #teluguvelugu

read more
పైకి కనిపించునులే తన త్యాగంలొని గొప్ప!
లోన తగలబడింది తెలియునెవరికి తనకు తప్ప! #త్యాగం #గొప్ప #yqkavi #yqbaba #yqkavi #telugu #teluguvelugu

srilatha lion

చర్చకు సిద్ధంగా లేను... #గొప్ప #సమానం #yqbaba #yqkavi #Telugu #teluguvelugu

read more
మగాడే మూలం
నీ అంగీకారం వ్యర్ధం
ఎందుకనకు!
పోషిస్తాడు గనక
కుటుంబాన్నిస్తాడు గనక
నీకు రక్షణగ నిలుస్తాడు గనక
జీవితాంతం నీకోసమే కష్టపడతాడు గనక
ఇంత చేయగ బోడి నీదేం గొప్ప?
తన ప్రపంచానికై నీ ప్రపంచాన్ని వదిలేస్కోడం కూడా ఓ గొప్పేనా!
నీ అభిష్టమున్నా లేకున్నా తలవంచి కాపురం చేయడమూ ఓ గొప్పేనా!
పరివారపు పరువు కోసం నీ గొంతు నొక్కేస్కోవడమూ ఓ గొప్పేనా!
తన వంశవృద్ధికి మూలమై తన కుటుంబానికి 
తలలో నాలుకై నువు కొవ్వొత్తివవడమూ 
ఓ గొప్పేనా!
ఎన్ని బంధాలకు భాగస్వామియైనా కడకు 
శేషజీవితాన నువు మాత్రమే తోడుండమూ 
ఓ గొప్పేనా!

ఎవరి ధోరణిలో వాళ్ళు గొప్పే 

ఇద్దరూ సమానమన్న విషయమెప్పటికీ కల్లే
ఎప్పటికి ఆధిపత్యానికే ఆతిథ్యమిస్తుంటే... చర్చకు సిద్ధంగా లేను... 

#గొప్ప #సమానం #yqbaba #yqkavi #telugu #teluguvelugu

srilatha lion

#గొప్ప #అంచనా #yababa #yqkavi #teluguvelugu #Telugu #sltelugu #lovequotesbysrilathalion

read more
ముందుకు ముందే గొప్పగా అంచనా వేయకు
మున్ముందు ఒక్కో మెట్టు దిగజారిపోతుంటే భరించలేవ్ #గొప్ప #అంచనా #yababa #yqkavi #teluguvelugu #telugu    
#sltelugu #lovequotesbysrilathalion

srilatha lion

#సద్గుణం #గొప్ప #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu

read more
మంచివాడిలో వంద సద్గుణాలను గుర్తించడం కాదు
చెడ్డవాడిలో ఒక సుగుణం గుర్తించగలగడం గొప్ప #సద్గుణం #గొప్ప #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu

srilatha lion

ఒంటరిగా ఉంటే మన జీవితం చెల్లాచెదురయే ఆలోచనలు రావచ్చు లేక మన జీవితం బాగుపడి నలుగురికి ఉపయోగపడి గర్వపడే ఆలోచనలు రావచ్చు రెండు పిలవని చుట్టాలే వచ్చేస్తాయ్ ఆహ్వానం లేకపోయిన.. మనం వేటిని ఆహ్వానిస్తున్నాం,ఆదరిస్తున్నాం అదుపు చేయలేకపోతున్నాం అన్న దాని పైనే ఆధారపడుంది #ఒంటరితనం #పిచ్చిఆలోచనలు #గొప్ప ఆలోచనలు #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu

read more
ఒంటరితనానికి విరోధి చుట్టాలు 
                 /     \
పిచ్చి ఆలోచనలు  గొప్ప ఆలోచనలు ఒంటరిగా ఉంటే మన జీవితం చెల్లాచెదురయే ఆలోచనలు రావచ్చు లేక మన జీవితం బాగుపడి నలుగురికి ఉపయోగపడి గర్వపడే ఆలోచనలు రావచ్చు రెండు పిలవని చుట్టాలే వచ్చేస్తాయ్ ఆహ్వానం లేకపోయిన..
మనం వేటిని ఆహ్వానిస్తున్నాం,ఆదరిస్తున్నాం అదుపు చేయలేకపోతున్నాం అన్న దాని పైనే ఆధారపడుంది

#ఒంటరితనం #పిచ్చిఆలోచనలు #గొప్ప ఆలోచనలు #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu

అజ్ఞాతవాసి

#గొప్ప #మేధావి #సమాజం #yqkavi #తెలుగుకవి

read more
మతాలను దూషించడం గొప్ప 
దైవానికించపరచడం గొప్ప 
నాస్తికుడని చెప్పుకోవడం గొప్ప 
సాంప్రదాయాలను విమర్శించడం గొప్ప 
ఆచారాలను మూఢనమ్మకాలని అనటం గొప్ప  
గొప్పలకి పోతూ అందరిని దూషిస్తూ 
మేధావులుగా కీర్తించబడుతున్నారు ఈ సమాజంలో  #గొప్ప #మేధావి #సమాజం #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#గొప్ప #మేధావి #సమాజం #yqkavi #తెలుగుకవి

read more
మతాలను దూషించడం గొప్ప 
దైవానికించపరచడం గొప్ప 
నాస్తికుడని చెప్పుకోవడం గొప్ప 
సాంప్రదాయాలను విమర్శించడం గొప్ప 
ఆచారాలను మూఢనమ్మకాలని అనటం గొప్ప  
గొప్పలకి పోతూ అందరిని దూషిస్తూ 
మేధావులుగా కీర్తించబడుతున్నారు ఈ సమాజంలో  #గొప్ప #మేధావి #సమాజం #yqkavi #తెలుగుకవి
loader
Home
Explore
Events
Notification
Profile