Nojoto: Largest Storytelling Platform

Best శుభోదయం Shayari, Status, Quotes, Stories

Find the Best శుభోదయం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about శుభోదయం images, శుభోదయం బుధవారం, శుభోదయం మంగళవారం, శుభోదయం సోమవారం, శుభోదయం శుభాకాంక్షలు,

  • 4 Followers
  • 23 Stories

Aswartha Lakshmi Mitta

#భావసుమాలు #వైక్యూకవి #శుభోదయం # ధనత్రయోదశి

read more
పాపాయి చిరునవ్వు సిరి గా
బాబు బుడి బుడి నడక సిరి గా 
ఇల్లాలి కుంకుమ సిరి గా 
కార్యసిద్ధి మగసిరి గా
విజయం నిత్య లక్ష్మి గా
ఆనందం నిత్య సిరి గా
దీపాల వెలుగుల సిరి గా
పచ్చ తోరణాల పచ్చ సిరి గా
మా ఇంటి లోన కొలువుండగ
శ్రీ లక్ష్మి సిరి మా అమ్మ రావమ్మా 
 #భావసుమాలు
#వైక్యూకవి
#శుభోదయం
# ధనత్రయోదశి

Aswartha Lakshmi Mitta

#భావసుమాలు #వైక్యూకవి #శుభోదయం

read more
కోట ఉన్న శ్రీమంతులం
తులసి కోట ఉన్న శ్రీమంతులం
తులసి కోట ఉంటే మనం శ్రీమంతులం 
తులసీ నిన్ను తలచి కొలచేము తల్లి 🙏🙏 #భావసుమాలు 
#వైక్యూకవి 
#శుభోదయం

Aswartha Lakshmi Mitta

#భావసుమాలు #వైక్యూకవి #శుభోదయం

read more
సప్తగిరీశ వెంకటేశ 
శుభశనివారం
గోవింద పూజలు
నుదుటిపై అలరె
మూడు నామాలు 
పెదవిపై గోవింద
కదలే నామాలు 
శుభము పుణ్యం 
గోవిందా గోవిందా   #భావసుమాలు 
#వైక్యూకవి 
#శుభోదయం

Aswartha Lakshmi Mitta

#cinemagraph #భావసుమాలు #వైక్యూకవి #శుభోదయం

read more
ఫెరటాసి మాసం పెరుమాళ్ పూజ
పిండిదీపము గోవింద రూపము 
శరద్రుతు శనివారం వెంకటేశ పూజ
పులిహోర దద్దోజనం చక్ర పొంగలి
భక్తితో నైవేద్యాలు ప్రసాదాలు
పూలమాలలు తులసిమాలలు
తులసీ దళాల పూజలు
గోవింద నామ స్మరణలు 
నీవే దిక్కూ అని మొక్కులు
గోవిందా గోవిందా గోవిందా 🙏🙏

  #cinemagraph
#భావసుమాలు 
#వైక్యూకవి 
#శుభోదయం

Aswartha Lakshmi Mitta

#భావసుమాలు #వైక్యూకవి #శుభోదయం

read more
మంచి తొలి పొద్దు
నువ్వు ఆరంభించు
ఓ మంచి మాట తో
ఓ చిరునవ్వు తో 
ఓ మంచి భావనతో 
సూరీడు వచ్చేసాడు 
వెలుగులు తెచ్చేసాడు
ఇక నీవంతు  ఆరంభించు #భావసుమాలు 
#వైక్యూకవి 
#శుభోదయం

Aswartha Lakshmi Mitta

#భావసుమాలు #శుభోదయం

read more
ఎండలు ...దాహం
నీరు ..... గంగమ్మ
జాతర....మొక్కులు
జంట స్వరాల బాణీలు  #భావసుమాలు 
#శుభోదయం

Aswartha Lakshmi Mitta

#భావసుమాలు #వైక్యూకవి #శుభోదయం

read more
ఉదయం నడక 
ఆరోగ్య నడక
కాళ్ళ నడక
కూసింత
నోటి నడక
బోలెడంత
నడుచు దూరం
కాసింత
నోటిమాటలు
బోలెడంత— % & #భావసుమాలు 
#వైక్యూకవి 
#శుభోదయం

Aswartha Lakshmi Mitta

#భావసుమాలు #వైక్యూకవి #శుభోదయం

read more
ఉషోదయం లో 
సూర్యడు మిత్రుడైతే 
వెలుతురు ,సమయం 
మన బుట్టలో నే 
మన చేతిసంచిలోనే  #భావసుమాలు 
#వైక్యూకవి 
#శుభోదయం

Aswartha Lakshmi Mitta

#భావసుమాలు #వైక్యూకవి #శుభోదయం

read more
లోకాన్ని కప్పిన
మంచు దుప్పటి
జనులు కప్పుకున్న
బద్దకపు దుప్పటి
"తెల్లారింది లెగండో" 
సిరివెన్నెల పాటను 
గుర్తు చేసుకుందాం 
లేవాలి.... పోవాలి.... #భావసుమాలు 
#వైక్యూకవి 
#శుభోదయం

Aswartha Lakshmi Mitta

#భావసుమాలు #వైక్యూకవి #శుభోదయం

read more
శిశిరం ఓ ఋతువు 
శిశిరానికి లొంగి పోకూడదు
శిశిరానికి భయపడకూడదు
లొంగక భయపడక
పరీక్షల కు నిలబడటమే 
దీక్షలు , వ్రతములు 
భగవధ్యానము తో 
తాదాత్మ్యం చెందితే 
అద్భుతమైన ఆనందం 
 #భావసుమాలు 
#వైక్యూకవి 
#శుభోదయం
loader
Home
Explore
Events
Notification
Profile