Nojoto: Largest Storytelling Platform

Best దీపం Shayari, Status, Quotes, Stories

Find the Best దీపం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about దీపం images, దీపం సీరియల్ à°ˆ రోజు, దీపం à°ˆ రోజు ఎపిసోడ్, దీపం సీరియల్ తెలుగు, దీపం సినిమా,

  • 7 Followers
  • 47 Stories
    PopularLatestVideo

Aswartha Lakshmi Mitta

#ప్రహేళిక #దీపం #భావసుమాలు #వైక్యూకవి

read more
#ప్రహేళిక
#దీపం సవాలు లో పాల్గొన్న కవిమిత్రులకు
ధన్యవాదాలు . ప్రహేళికలో చాలా మంది మిత్రులు పాల్గొనలేదు. నరేష్ రెడ్డి ఏలేటి, రూపరాణి గార్లు
విజేతలుగా నిలిచారు.తదుపరి సవాలును
నరేష్ రెడ్డి ఏలేటి గారు కొనసాగించవలసినదిగా 
కోరుతున్నాను.

 నరేష్ రెడ్డి ఏలేటి గారు అభినందనలు 💐
బొడ్డు శివాజి గురువుగారికి ధన్యవాదాలు🙏
 #ప్రహేళిక 
#దీపం 
#భావసుమాలు 
#వైక్యూకవి

Aswartha Lakshmi Mitta

#ప్రహేళిక #దీపం #భావసుమాలు #వైక్యూకవి

read more
శివుడే జ్యోతి రూపం
జ్యోతియే లింగరూపం
లింగము నుండి ప్రసరించే కాంతి కిరణాలే ఈ జగమంతా
జ్యోతి రూపము దర్శించ 
దీపం వెలిగించు
ఆరిపోయే దీపానికి 
చేతులు అడ్డుపెట్టినా 
వేలవేల పుణ్యములు  #ప్రహేళిక 
#దీపం 
#భావసుమాలు 
#వైక్యూకవి

Aswartha Lakshmi Mitta

#ప్రహేళిక #దీపం #భావసుమాలు #వైక్యూకవి

read more
చిలుకు ద్వాదశి
పలుకు హరిహర నామం
ఉసిరి కొమ్మా నారాయణుడే
తులసి రెమ్మ శ్రీమహా లక్ష్మి యే
వారిని కొలిచే మది బృందావనం  #ప్రహేళిక
#దీపం 
#భావసుమాలు 
#వైక్యూకవి

Aswartha Lakshmi Mitta

#ప్రహేళిక #దీపం #భావసుమాలు #వైక్యూకవి

read more
తల్లికి కూడా
కట్టుబడనివాడు 
కట్టుబడినాడు 
శరణు కోరితే
కట్టుబడని 
మనసును
కట్టుబడనివ్వు
కృష్ణా యని 
దామోదరాయని🙏🙏
 #ప్రహేళిక 
#దీపం 
#భావసుమాలు 
#వైక్యూకవి

Aswartha Lakshmi Mitta

#ప్రహేళిక #దీపం #భావసుమాలు #వైక్యూకవి

read more
కార్తీక మాస పర్వదినము
ద్వాదశి 
తులసీ కళ్యాణము 
తులసి పుజలు
మది కృష్ణ నామముతో
బృందావనం   #ప్రహేళిక 
#దీపం 
#భావసుమాలు 
#వైక్యూకవి

Aswartha Lakshmi Mitta

#ప్రహేళిక #దీపం #భావసుమాలు #వైక్యూకవి

read more
కార్తీక మాసం
ఉత్థాన ఏకాదశి
యోగ నిద్ర నుండి లేచె
లోకరక్షణ చేయ 
విష్ణుమూర్తి నేడు
ఆధ్యాత్మిక సాధనలో
భక్తితో ఉత్తానము
భగవత్ అనుగ్రహం
పొందు శుభవేళ
ఉత్థాన ఏకాదశి
శుభాకాంక్షలు


 #ప్రహేళిక 
#దీపం 
#భావసుమాలు 
#వైక్యూకవి

Aswartha Lakshmi Mitta

#ప్రహేళిక #దీపం #భావసుమాలు #వైక్యూకవి

read more
పంచ జ్ఞానేంద్రియాలు
పంచకర్మేంద్రియాలు
మరియు మనసు
పంచాక్షరస్వామి
పంచన పరిచి
ప్రార్ధన చేసేము
"నమఃశివాయ "
పలుకుదాము
 #ప్రహేళిక 
#దీపం 
#భావసుమాలు 
#వైక్యూకవి

Aswartha Lakshmi Mitta

#ప్రహేళిక #దీపం #భావ సుమాలు #వైక్యూకవి

read more
కార్తీక మాసం వ్రతం దీక్ష
చేయాలి ఉపవాస దీక్ష
చేయాలి ప్రాతఃకాల స్నానం
మన ఇంద్రియాలకు పరీక్షలు
సాగించు ఆధ్యాత్మిక సాధనలు
 #ప్రహేళిక
#దీపం
#భావ సుమాలు
#వైక్యూకవి

Aswartha Lakshmi Mitta

#ప్రహేళిక #దీపం #భావసుమాలు #వైక్యూకవి

read more
పచ్చని ప్రకృతి వనాలు
గుమిగూడిన జనాలు
పెట్టిరి కార్తీక దీపాలు
పదిమంది కలయికలు
చేసిరి ఇంపుగ భజనలు
తెచ్చుకున్న భోజనాలు
పంచుకున్న వైనములు 
చెదిరిపోని జ్ఞాపకాలు
  #ప్రహేళిక 
#దీపం 
#భావసుమాలు 
#వైక్యూకవి

Aswartha Lakshmi Mitta

#ప్రహేళిక #దీపం #భావసుమాలు #వైక్యూకవి

read more
వనభోజనాల  జ్ఞాపకాలు నిరుటివి
వనభోజనాల ప్రణాళికలు వచ్చే ఏడువి
మధువనిలో మమతల పందిరి కింద 
మన గృహ సీమలోనే దీపారాధన🕯️🕎 #ప్రహేళిక 
#దీపం 
#భావసుమాలు 
#వైక్యూకవి
loader
Home
Explore
Events
Notification
Profile