Nojoto: Largest Storytelling Platform

Best గుర్తు Shayari, Status, Quotes, Stories

Find the Best గుర్తు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about గుర్తుకొస్తున్నాయి song lyrics, గుర్తుకొచ్చినప్పుడల్లా సాంగ్ డౌన్లోడ్ mp3, గుర్తుకొచ్చినప్పుడల్లా mp3 సాంగ్స్, గుర్తు గుర్తు, గుర్తు పర్యాయపదాలు,

  • 2 Followers
  • 3 Stories
    PopularLatestVideo

srilatha lion

#గుప్తగుర్తులు #జ్ఞాపకాలు #గుప్తలోకం #గుర్తు #yqkavi #teluguvelugu #sltelugu #lovequotesbysrilathalion

read more
గుప్త గుర్తులు గుప్త జ్ఞాపకాలు గుప్త౦గా నలిగి నలిగి
గుప్తత ను౦డి విముక్తి చేయమని గగ్గోలు పెడుతున్నాయి
ప్రతీది ప్రదర్శి౦చేదే ఐతే గుప్త౦గా దాచాల్సి౦దేము౦టదిక
ఈ విషయం తెలీక నా మది తెగ హైరానా చేస్తుంది నన్ను 
ఒక విధ౦గా నా మస్తిష్క౦ది కూడా అదే వరస కాని 
కాలగమనంలో కొన్ని గుప్త౦గానే అ౦తర్ధానమవుతాయి గుప్తలోక౦లో కాద౦టారా...?  
గుప్తలోక వాసులైన గుప్త గుర్తులారా...! #గుప్తగుర్తులు #జ్ఞాపకాలు #గుప్తలోకం #గుర్తు #yqkavi #teluguvelugu #sltelugu #lovequotesbysrilathalion

srilatha lion

#yqbaba #గుర్తు #జ్ఞాపకం #yqkavi #teluguvelugu #Telugu #sltelugu #lovequotesbysrilathalion

read more
జ్ఞాపకం మన ఊహకి ఊపిరినిస్తు౦ది..
గుర్తు మన ఊహకి అద్దం పడుతుంది...
కొన్ని గుర్తులు మన బయటి ప్రపంచ౦తో ప౦చుకోలేనివి ఉ౦డొచ్చు...
కాని అన్ని జ్ఞాపకాలు మన మనసు ప్రపంచంలో పదిల౦గా దాచుకోవచ్చు.... #yqbaba #గుర్తు #జ్ఞాపకం #yqkavi #teluguvelugu #telugu #sltelugu
#lovequotesbysrilathalion

Suryasamudra Sasura

నీ #గురించిన #చిన్న చిన్న #విషయాలను #గుర్తు చేసుకుంటూ నా #ప్రేమ #భాష #అశ్వనిసూర్యSasura #కవిత్వం

read more
mute video


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile