Find the Best ఆవేదన Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ఆవేదన in english, ఆవేదన à°µà±à°¯à°•à±à°¤à°‚ చేశారà±, ఆవేదన కవితలà±, ఆవేదన చెంది, ఆవేదన à°µà±à°¯à°•à±à°¤à°‚,
Bindu Quotes Writer
ఈ ప్రపంచమొక రంగస్థలం.. అందులో కొన్ని జీవితాలు నవ నాటకాలు.. ఎపుడు ఏ రంగమెక్కాలో.. ఎపుడు ఏ నాటకమాడాలో.. — % & #కన్నీరు #ఆవేదన #జీవితసంద్రంలో #తెలుగుకవిత #teluguquotes #telugu #YourQuoteAndMine Collaborating with Radhika
srilatha lion
సమయమిస్తే ఆవేశం తగ్గుతుందేమో గాని ఆవేదన కాదు #సమయం #ఆవేశం #ఆవేదన #telugu
Narahari Rao
దహించివేస్తున్నది... ఆక్రందన వెల్లువెత్తుతున్నది... అన్వేషణ సాగించమంటున్నది... ఆలోచన చేయమంటున్నది... ఇది ఆవేదన ఆక్రందనల పర్వం ఇది అన్వేషణ ఆలోచనల సర్వం. ఎందుకు ఇలా #ఆవేదన #collab #yqkavi #telugu #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi
అజ్ఞాతవాసి
కుటుంబానికి ఏదో చేయాలి నలుగురి ముందు గర్వంగా నిలపాలి స్కూటర్ పై తిప్పిన నాన్నను కారులో తిప్పాలి బోసిగా ఉండే అమ్మ మెడను బంగారంతో నింపాలి చెల్లెలుకు ఘనంగా పెళ్లి చేయాలి నా అనుకున్న వారికి అండగా నిలవాలి ఎవరు ముందు చెయ్యి చాచకుండా బ్రతకాలి ఎన్నో ఆశల మధ్య ఏం చేయలేక పోయానని ఆవేదన ప్రతి సగటు మధ్యతరగతి కుర్రవాడి ఆవేదన ఎందుకు ఇలా #ఆవేదన #collab #yqkavi #telugu #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi

Suryasamudra Sasura
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto