Find the Best ఏముంది Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about à°à°®à±à°‚ది అని, à°à°®à±à°‚ది నీలో సాంగà±, à°à°®à±à°‚ది నీలో, à°à°®à±à°‚ది à°°à°¾, à°à°®à±à°‚ది చెపà±à°ªà±,
srilatha lion
ఏముందోనని చూసేవాళ్ళ కన్నా ఏముందని చూసేవాళ్ళే ఎక్కువ #చూసేవాళ్ళు #ఏముంది #telugu #ఏముందో #teluguvelugu
srilatha lion
ఏముంది? అసలేముంది? నీ మోములో ఒక్క గడియ తారసపడితే చాలు చంటిపిల్ల ఐస్క్రీం వంక చూసే చూపులా (జల్సాలో ఇలియానా PK ని చూసే చూపులా) అలా చూస్తుండిపోతా ఏముంది? అసలేముంది? నీ స్వరంలో! ఒక్క సెకను వింటే చాలు ఆజన్మాంత వెతని క్షణంలో వెల్లదీస్తా ఏముంది? అసలేముంది? నీ ఊరి పేరులో ఫక్కున ఎవరి నోట పలికినా నీ ఊరి పేరు మాట మధ్యలో విన్నా పరధ్యానంలో పడిపోతా ఏముంది? అసలేముంది? నీ ఊరి పరిసరాల్లో ఒక్క క్షణం అడుగిడితే చాలు కోటి భావాల పల్లకిలో అరక్షణంలో అనంతాన్ని చుట్టొస్తా ఏముంది? అసలేముంది? నీ పేరులో నీ పేరు పెట్టుకున్న మనుషులు తారసపడినా నీ పేరును విన్నా ఝల్లుమనే హృదయ అలజడితో పులకరించిపోతా ఏముంది? అసలేముంది? నీలో ఓ నా ప్రియ ప్రవరాఖ్య! అసలెందుకలా! హ హ అది నువ్వనేమో 🙈 #నువ్వు #ఏముంది #yqbaba #yqkavi #telugu #telugukavi #teluguquotes
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto