Find the Best పెళ్లి Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about పెళà±à°²à°¿ పందిరి mp3 సాంగà±à°¸à±, పెళà±à°²à°¿ mp3 సాంగà±à°¸à±, పెళà±à°²à°¿ సందడి సినిమా, పెళà±à°²à°¿ సినిమా, పెళà±à°²à°¿ సందడి పాటలà±,
Naresh Reddy Aleti
లేలేతగ హృదయంలో తమకమేదొ చిగురించే తపియిస్తూ తలపులన్ని కనులనేదొ అర్దించే ఆజ్ఞ విన్న కరములేమొ సఖియ చేయి పట్టేసీ.. ధర్మ కామ సృష్టి చక్ర యజ్ఞమేదొ ఒనరించే "ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ" -భ.గీ 07/11 ధర్మానికి విరుద్దం కాని కామం 'కోరిక' ఏదైనా అది నాస్వరూపమే అని భగవద్గీత లో శ్రీ భగవానుడు.. #వన్నెలయ్య_రుబాయిలు 62 #రుబాయి #రుబాయిలు #పెళ్లి #తమకం #కోరిక
Naresh Reddy Aleti
తనువుల తపనల కుసుమ పరాగం మనసుల మమతల మధు రస రాగం ప్రేమ పెళ్లి #వన్నెలయ్య_రెక్కలు #రెక్కలు #ప్రేమ #పెళ్లి #వన్నెలయ్య_లఘువు_కవిత చాల తక్కువగా గురువులు వాడుతు ఎక్కువ లఘువులతో రాసినది
Phanindra Ganesh
మంచో చెడో, వ్యర్థమో ఉపయోగమే, అలవరింది నీవల్లే, నిలువనంది నీవల్లే, అర్ధంకాకనే వలచి సేద తీరాను ఆ నీ వెన్నెల తీరంలో, ఇకపై దైవేచ్చ. #yqbaba #yqkavi #telugu #తెలుగు #పెళ్లి #ganshots #love #life In a state being confusion, Engaged with you and with love along with the imperfections, Rest the god will take care.
అజ్ఞాతవాసి
పెళ్లి చేసేటప్పుడు ఆస్తులు చూస్తారు అంతస్తులు చూస్తారు జీతాన్ని చూస్తారు జాతకాలు చూపిస్తారు ఒక్కడే అయితే మురిసిపోతారు కట్నం ఎంత అంటే అంత ముట్ట చెబుతారు పెళ్లి చేసి పంపిస్తారు వేధిస్తున్నాడు అంటే సర్దుకోమంటారు హింసిస్తున్నాడు అంటే మారుతాడు అంటారు బాధపడకు మంచి రోజులు వస్తాయి అంటారు గుడులు గోపురాలకు తిరగమంటారు నోములు వ్రతాలు చేయిస్తుంటారు పరువు ప్రతిష్ట అంటూ నచ్చ చెబుతారు మానసికంగా ఆడపిల్లను చంపేస్తారు #ఆడపిల్ల #పెళ్లి #జీవితం #yqkavi #తెలుగుకవి
అజ్ఞాతవాసి
ఎటు చూసినా నూతన జంటలు నెలల వ్యవధిలోనే తగాదాలు పెద్దల మధ్యకి తీసుకుపోవడాలు మాకు పొసగదు అంటూ చెప్పడాలు విడాకులు అంటూ కోర్టుకెక్కడాలు #నూతన #జంట #పెళ్లి #yqkavi #తెలుగుకవి
అజ్ఞాతవాసి
అల్లారుముద్దుగా పెంచుకున్న అమ్మాయిని అపురూపంగా చూసుకున్న గాజు బొమ్మని పెళ్లి అనే బంధం వేసి పరాయి ఇంటికి పంపిస్తాము అప్పగింతలు అంటూ మన యువరాణిని అప్ప చెబుతాము కన్నీటి సంద్రమై వీడ్కోలు పలుకుతాము బిడ్డకు జాగ్రత్తలు చెబుతాము అల్లుడికి తప్పులుంటే క్షమించమని కోరుతాము చిన్న పిల్ల అంటూ చిట్టి తల్లిని అప్పగిస్తాము తల్లిదండ్రులు తల్లడిల్లుతుంటారు అన్నదమ్ములు శోకసంద్రంలో ఉంటారు చుట్టాలు పక్కాలు బాధను వ్యక్తం చేస్తారు చిన్నారి తల్లికి చివరిసారి వీడ్కోలు పలుకుతారు బాగుండాలి అంటూ ఆశీర్వదిస్తూ సాగనంపుతారు #పెళ్లి #వీడ్కోలు #yqkavi #తెలుగుకవి
అజ్ఞాతవాసి
చక్కని చుక్కకు తను మెచ్చిన చెలికాడు దొరికాడు గారాల చిన్నారికి గడసరి వరుడే దొరికాడు అందాల జాబిలికి అర్థం చేసుకునే మొగుడే దొరికాడు అందరూ నచ్చేలా అందరూ మెచ్చేలా ఆదర్శంగా ఉండాలి మీ జంట ఆనందం విరబూయాలి మా ఇంట #పెళ్లి #yqkavi #తెలుగుకవి ఆదర్శంగా ఉండాలి మీ జంట ఆనందంగా ఉండాలని