Nojoto: Largest Storytelling Platform

Best వరం Shayari, Status, Quotes, Stories

Find the Best వరం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about వరం meaning in english, వరం సాంగ్స్, వరం వరం, వరంగల్ కలెక్టర్, వరం సాంగ్స్ డౌన్లోడ్,

  • 2 Followers
  • 4 Stories
    PopularLatestVideo

Suryasamudra Sasura

మనల్ని #మనంగా గుర్తించే #వ్యక్తిని కలిగి ఉండటం కంటే #గొప్ప #వరం #మరొకటి లేదు #సూర్యసముద్రససుర #కవిత్వం

read more
mute video

srilatha lion

అంతా చీకటి కొద్ది కొద్దిగ ఇంకో గదిలోని లైట్ ఫోకస్ పడుతుండటంతో కాస్త వెలుగు.. తను తప్ప నిద్రావస్థలో అందరూ.. వినిపించీ,వినిపించనట్టుగ దూరంగ ఎక్కడో కుక్కల అరుపులు చిన్నగా వినిపిస్తుంటే.... గదిలో ఓ మోస్తరుగ తిరుగుతున్న ఫ్యాను శబ్దం మాత్రం స్పష్టంగా వినిపిస్తూ తన గుండె దడతో తాళమేస్తుంది. తనేమో కిటికిలోనుండి కనిపించీ, కనిపించని నల్లని ఆకాశాన్ని సరిగ్గా చూసే వీల్లేక గది నాలుగ్గోడలే ప్రపంచమన్నట్టు తదేకంగా చూస్తూ దీర్ఘాలోచనల్లో,ఆందోళనల్లో చిక్కుకుపోతుంది. #Telugu #మనసు #teluguvelugu #yqkavi #వరం #కన్నీటిశబ్దం

read more
అప్పుడనుకుంది తను 
మనసుకి వరమైంది 
కన్నీటికి శబ్దం లేకపోవడం వల్లని... అంతా చీకటి 
కొద్ది కొద్దిగ ఇంకో గదిలోని లైట్ ఫోకస్ పడుతుండటంతో 
కాస్త వెలుగు..
తను తప్ప నిద్రావస్థలో అందరూ..
వినిపించీ,వినిపించనట్టుగ దూరంగ ఎక్కడో కుక్కల అరుపులు చిన్నగా వినిపిస్తుంటే....
గదిలో ఓ మోస్తరుగ తిరుగుతున్న ఫ్యాను శబ్దం మాత్రం స్పష్టంగా వినిపిస్తూ తన గుండె దడతో తాళమేస్తుంది.
తనేమో కిటికిలోనుండి కనిపించీ, కనిపించని నల్లని ఆకాశాన్ని సరిగ్గా చూసే వీల్లేక గది నాలుగ్గోడలే ప్రపంచమన్నట్టు తదేకంగా చూస్తూ  దీర్ఘాలోచనల్లో,ఆందోళనల్లో చిక్కుకుపోతుంది.

srilatha lion

నీ ప్రేమ.... #ప్రేమ #వరం #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu #lovequotesbysrilathalion

read more
కావాలనుకోలేదు కాని వరం లా దక్కింది
కావాలనుకున్నప్పుడు కాలదన్ని శాపంలా మిగిలింది
 నీ ప్రేమ....

#ప్రేమ #వరం #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu #lovequotesbysrilathalion

srilatha lion

#yqkavi #sltelugu #teluguvelugu #శపించేవరం #శాపం #వరం #lovequotesbysrilathalion #Telugu

read more
నే శపిస్తే జరిగిపోయే వరమిస్తే బాగు౦డు దేవుడు...
ఎందుకంటే నువ్వు కలకాలం నాతోనే ఉ౦డిపోవాలనేలా   శపి౦చేసేదాన్ని....
తదాస్తు దేవతలు తదాస్తు అ౦టారేమో జరిగిపోతు౦దేమో అనుకు౦టున్నావా
క౦గారు పడకురా ఇది కలియుగ౦
నా కోరిక తీరనిది....
  #yqkavi #sltelugu #teluguvelugu #శపించేవరం #శాపం #వరం #lovequotesbysrilathalion #telugu


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile