Nojoto: Largest Storytelling Platform

Best తీరు Shayari, Status, Quotes, Stories

Find the Best తీరు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about తీరుతుంది, తీరు, తీరుస్తోంది, తీరుతుందని, తీరుతుందని ఆశించారు,

  • 1 Followers
  • 3 Stories
    PopularLatestVideo

srilatha lion

#దారి #తీరు #Telugu #teluguvelugu #yqkavi

read more
      #దారి #తీరు #telugu #teluguvelugu #yqkavi

srilatha lion

Last lines paathave... #జనాలు #తీరు #teluguvelugu #Telugu #yqkavi

read more
X: జనాల తీరేంటో ఎంతకీ అర్ధం కాదు

Y: ఏముంది కాస్త నవ్వుతూ మాట్లాడు 
ఈగల్లా మూగుతరు నీచుట్టు...

అదే కాస్త ఏడుపు నిను‌ చుట్టిందా ఖతం 
నీ దరిదాపుల్లోకి రావడానికి కూడా సంకోచిస్తరు.

తన్నినోడికి దండంబెడతరు
మొక్కినోడికి సున్నంబెడతరు.

దూరపు కొండలు నునుపు అన్నట్టు
కొన్ని కొన్ని దూరం నుండే అందం 
దగ్గరనుండి అశ్లీలం
అవి వస్తువులైనా
మనుషుల భూమికలైనా... Last lines paathave...

#జనాలు #తీరు #teluguvelugu #telugu #yqkavi

srilatha lion

#పద్యం #తీరు #yqbaba #yqkavi #Telugu #telugukavi #teluguquotes #teluguvelugu

read more
పద్యం: 

చూడబోతే చిన్నదట
భావమేమో అనంతమట
మలుచు తీరాసక్తికరమట
చదువ మనోరంజకమట #పద్యం #తీరు #yqbaba #yqkavi #telugu #telugukavi #teluguquotes #teluguvelugu


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile