Nojoto: Largest Storytelling Platform

Best సాయిరాం Shayari, Status, Quotes, Stories

Find the Best సాయిరాం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about సాయిరాం, సాయిరాం సాయిరాం సాయి భగవాన్, సాయిరాం ఫొటోస్, సాయిరాం సాయిరాం సాయిరాం, సాయిరాం సాయిరాం సాంగ్స్,

  • 1 Followers
  • 24 Stories
    PopularLatestVideo

Narahari Rao

#తెలుగు #సాయిబాబా #సాయిరాం #Telugu #yqtelugu #yqsaibaba #saibaba #saibabaquotes

read more
🌹 సాయి పలుకులు 🌹

నేను ఎవరినీ మధ్యలో వదలను. 
చివరిదాకా తోడునీడగా ఉంటాను. 
నీవు కూడా జీవితాంతం 
నీ జతగా ఉండే
స్నేహితులను ఎంచుకో. 

16 జూలై 2021.
✍️ బాపురం నరహరి రావు. 
      అనంతపురము.  #తెలుగు #సాయిబాబా #సాయిరాం #telugu #yqtelugu #yqsaibaba #saibaba #saibabaquotes

Narahari Rao

#తెలుగు #సాయిరాం #సాయిబాబా #ఓంసాయిరాం #Telugu #yqtelugu #yqsaibaba #saibaba

read more
🌹 సాయి పలుకులు 🌹

అహంకారాన్ని వీడి నా శరణు కోరావంటే 
నేను నీ హృదయంలోనే కొలువుంటాను. 

15 జూలై 2021.
✍️ బాపురం నరహరి రావు. 
      అనంతపురము.  #తెలుగు #సాయిరాం #సాయిబాబా #ఓంసాయిరాం #telugu #yqtelugu #yqsaibaba #saibaba

Narahari Rao

#తెలుగు #సాయిబాబా #సాయిరాం #ఓంసాయిరాం #Telugu #saibaba #saibabaquotes #saibabamessages

read more
🌹 సాయి పలుకులు 🌹

నీ కర్తవ్యాన్ని నీవు నిభాయించు. 
మిగతావన్నీ ఈశ్వరార్పణ కావించు. 
ఆ దేవదేవుడే అన్ని చూసుకుంటాడు. 

14 జూలై 2021.
✍️ బాపురం నరహరి రావు. 
      అనంతపురము.  #తెలుగు #సాయిబాబా #సాయిరాం #ఓంసాయిరాం #telugu #saibaba #saibabaquotes #saibabamessages

Narahari Rao

#తెలుగు #సాయిరాం #సాయిబాబా #ఓంసాయిరాం #Telugu #saibaba #saibabaquotes #saibabamessages

read more
🌹 సాయి పలుకులు 🌹

మామిడి చెట్లలాంటి పండ్లచెట్లు ప్రకృతిలో ఎన్నో ఉన్నాయి. 
ప్రతి చెట్టుకు ఎన్నో పూలు కాస్తాయి. 
కానీ అన్ని పూలు పండ్లుగా మారకుండా కొన్ని పూలు రాలిపోతుంటాయి. 
సృష్టిలో ఏదైనా సరే అవసరమైనంత మేరానే ఫలవంతమయ్యేదని గ్రహించు. 

13 జూలై 2021.
✍️ బాపురం నరహరి రావు. 
      అనంతపురము.  #తెలుగు #సాయిరాం #సాయిబాబా #ఓంసాయిరాం #telugu #saibaba #saibabaquotes #saibabamessages

Narahari Rao

#తెలుగు #సాయిబాబా #సాయిరాం #ఓంసాయిరాం #Telugu #yqtelugu #saibaba #saibabaquotes

read more
🌹 సాయి పలుకులు 🌹

నిన్ను ఎవరైనా ఎంతగా నిందించినా
నీవు వారికి పరుషపు మాటలతో జవాబివ్వకు. 
నువ్వసలు వారిపై కోపాన్ని చూపకు. 
కోపగించడం నీ ఆరోగ్యానికే మంచిది కాదు. 

12 జూలై 2021.
✍️ బాపురం నరహరి రావు. 
      అనంతపురము.  #తెలుగు #సాయిబాబా #సాయిరాం #ఓంసాయిరాం #telugu #yqtelugu #saibaba #saibabaquotes

Narahari Rao

#తెలుగు #సాయిబాబా #సాయిరాం #Telugu #yqtelugu #saibaba #saibabaquotes #saibabamessages

read more
🌹 సాయి పలుకులు 🌹

ప్రపంచమంతా ఏకమై 
లేనిపోని డాంబికాలు ప్రదర్శించినా 
నీవు మాత్రం మారకు. 
ప్రశాంతంగా నవ్వుతూ నవ్విస్తూ 
ఎప్పటిలా నీవలెనే నీవుండు. 

11 జూలై 2021.
✍️ బాపురం నరహరి రావు. 
      అనంతపురము.  #తెలుగు #సాయిబాబా #సాయిరాం #telugu #yqtelugu #saibaba #saibabaquotes #saibabamessages

Narahari Rao

#తెలుగు #సాయిబాబా #సాయిరాం #ఓంసాయిరాం #Telugu #saibaba #saibabaquotes #yqsaibaba

read more
🌹 సాయి పలుకులు 🌹

నేను నిత్యము సత్యమే పలికెదను. 
సత్యం తప్ప వేరే ఏదీ పలుకను. 
మీరు కూడా సత్యాన్నే పలుకండి. 
సత్యాన్నే ఆచరణగా తీసుకోండి. 

10 జూలై 2021.
✍️ బాపురం నరహరి రావు. 
      అనంతపురము.  #తెలుగు #సాయిబాబా #సాయిరాం #ఓంసాయిరాం #telugu #saibaba #saibabaquotes #yqsaibaba

Narahari Rao

#తెలుగు #సాయిబాబా #సాయిరాం #ఓంసాయిరాం #Telugu #yqtelugu #saibaba #saibabaquotes

read more
🌹 సాయి పలుకులు 🌹

సంతోషాలు... దుఃఖాలు... 
ఇవన్నీ నీవు పేర్చుకున్న భ్రమలే! 
వీలైనంత త్వరలో 
వాటి ప్రభావాల నుండి బయట పడు. 

09 జూలై 2021.
✍️ బాపురం నరహరి రావు. 
      అనంతపురము.  #తెలుగు #సాయిబాబా #సాయిరాం #ఓంసాయిరాం #telugu #yqtelugu #saibaba #saibabaquotes

Narahari Rao

#తెలుగు #సాయిబాబా #సాయిరాం #ఓంసాయిరాం #Telugu #sailove #saibaba #saibabaquotes

read more
🌹 సాయి పలుకులు 🌹

మనసుతో పాటు సర్వేంద్రియాలను 
ఈశ్వరునిపై నిమగ్నం చేయి. 
అంతులేని సంతృప్తి... 
ప్రశాంతతను పొందడమే కాక
పనికిరాని అన్య విషయాలపై 
అనాసక్తిని పొందగలవు. 

08 జూలై 2021.
✍️ బాపురం నరహరి రావు. 
      అనంతపురము.  #తెలుగు #సాయిబాబా #సాయిరాం #ఓంసాయిరాం #telugu #sailove #saibaba #saibabaquotes

Narahari Rao

#తెలుగు #సాయిరాం #సాయిబాబా #Telugu #yqtelugu #sailove #saibabaquotes #saibabamessages

read more
🌹 సాయి పలుకులు 🌹

అన్నార్తుల ఆకలిదప్పులు తీర్చి
మానవసేవలో తరించేవారే
నాకు దగ్గరైనవారు. 
వారే నాకు ఇష్టులు.
ఇది సత్యం. 

07 జూలై 2021.
✍️ బాపురం నరహరి రావు. 
       అనంతపురము.  #తెలుగు #సాయిరాం #సాయిబాబా #telugu #yqtelugu #sailove #saibabaquotes #saibabamessages
loader
Home
Explore
Events
Notification
Profile