Nojoto: Largest Storytelling Platform

srilatha lion

హ హ హ హాస్యం... చోటా... నీ రైటా... మూసుక్కూర్చో అంటుంది ఫేటు... ఫేట్ ఊరికే చెప్పదు మరి అదో మోనార్క్ దానికి నచ్చిందే రాస్కుంటది పాగల్ ది... ఇంతకీ నిజంగా పాగల్ దే నా అంటే... హుమ్ మనకు నచ్చింది రాస్తే మస్త్ మంచిది #Telugu #teluguvelugu #yqkavi #చోటు #భీభత్సం #నీచెంత

read more
సూక్ష్మంలో మోక్షం అన్నట్టు 
నీపాదాల చెంత కాస్త చోటు 
అబ్బో భీభత్సం సఖా! హ హ హ హాస్యం... చోటా... నీ రైటా... మూసుక్కూర్చో అంటుంది ఫేటు...

ఫేట్ ఊరికే చెప్పదు మరి 
అదో మోనార్క్ దానికి నచ్చిందే రాస్కుంటది పాగల్ ది...

ఇంతకీ నిజంగా పాగల్ దే నా అంటే...

హుమ్ మనకు నచ్చింది రాస్తే మస్త్ మంచిది

srilatha lion

#గుండెచప్పుడు #yqbaba #గాల్లోదీపం #తీరం #చోటు #Telugu #teluguvelugu #yqkavi

read more
ఎక్కడికని పోను తీరమే చోటు లేదంటుంటే
ఎలా ఆగను భవబంధాలే అలలై తరుముతుంటే 
నమ్మకమన్నది లేదు కదిలితే తీరం చేరతానని
ఆగితే అసలు నేనంటూ మిగిలుంటానయని!
అలా అగమ్యగోచరంలో అలరారుతూ అంతం లేని కాలగర్భిణి గనే క్షణాల్ని గణిస్తూ గడిపేస్తున్నా 
ఆగి సేదదీరాలో ఆగక అగచాట్లు పడాలో తెలీక కొట్టుమిట్టాడుతున్న గుండెచప్పుడుతో గాల్లో దీపమవుతున్నా  #గుండెచప్పుడు #yqbaba #గాల్లోదీపం #తీరం #చోటు #telugu #teluguvelugu #yqkavi


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile