Nojoto: Largest Storytelling Platform

Best కర్తవ్యం Shayari, Status, Quotes, Stories

Find the Best కర్తవ్యం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about కర్తవ్యం సినిమా, కర్తవ్యం విజయశాంతి మూవీ, కర్తవ్యం సినిమా వీడియో, కర్తవ్యం సినిమా మూవీ, కర్తవ్యం కర్తవ్యం,

  • 2 Followers
  • 3 Stories
    PopularLatestVideo

srilatha lion

ఒకడు నవ్వాడని నువ్వాపితే నవ్వినోడి ego satisfy చేసినట్టే... అదే సమయంలో మెచ్చినోడి మెప్పు విలువ తగ్గించినట్టే ఖాతరు చేయనట్టే... అవసరమా వాడ్ని Satisfy చేసుడు ఇపుడు అవసరమా వీడ్ని disrespect చేసుడు ఇపుడు అసలు వాడు,వీడన్న సంగతి పక్కనపెడితే నీ కర్తవ్యం నువు విస్మరించినట్టే! #yqbaba #Telugu #తెలుగు #బుజ్జి #teluguvelugu #yqkavi #ఈగో

read more
నువు చేసేది నువు చెయ్ రా బుజ్జి 🖐

నవ్వేటోడ్ని నవ్వనీయ్!
మెచ్చేటోడ్ని మెచ్చనీయ్! ఒకడు నవ్వాడని నువ్వాపితే నవ్వినోడి ego satisfy చేసినట్టే... అదే సమయంలో మెచ్చినోడి మెప్పు విలువ తగ్గించినట్టే ఖాతరు చేయనట్టే...

అవసరమా వాడ్ని Satisfy చేసుడు ఇపుడు 
అవసరమా వీడ్ని disrespect చేసుడు ఇపుడు

అసలు వాడు,వీడన్న సంగతి పక్కనపెడితే 
నీ కర్తవ్యం నువు విస్మరించినట్టే!

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_మణిపూసలు #మణిపూసలు #కర్తవ్యం

read more
కళల మొక్క నాటినాను
స్వప్న వీణ మీటినాను
ఎదిగాలని లాలసతో..
వ్యసనాలను దాటినాను. #వన్నెలయ్య_మణిపూసలు #మణిపూసలు #కర్తవ్యం

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_హరివిల్లు #హరివిల్లు #కర్తవ్యం #సమస్యాపూరణ114

read more
కదలకుండ కర్తవ్యం
విరమిస్తే ఏమర్థం
కూలబడక కదిలిపోయి
ప్రయత్నిస్తే పరమార్థం #వన్నెలయ్య_హరివిల్లు #హరివిల్లు #కర్తవ్యం #సమస్యాపూరణ114


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile