Nojoto: Largest Storytelling Platform

Best బుజ్జి Shayari, Status, Quotes, Stories

Find the Best బుజ్జి Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 6 Stories

srilatha lion

ఒకడు నవ్వాడని నువ్వాపితే నవ్వినోడి ego satisfy చేసినట్టే... అదే సమయంలో మెచ్చినోడి మెప్పు విలువ తగ్గించినట్టే ఖాతరు చేయనట్టే... అవసరమా వాడ్ని Satisfy చేసుడు ఇపుడు అవసరమా వీడ్ని disrespect చేసుడు ఇపుడు అసలు వాడు,వీడన్న సంగతి పక్కనపెడితే నీ కర్తవ్యం నువు విస్మరించినట్టే! #yqbaba #Telugu #తెలుగు #బుజ్జి #teluguvelugu #yqkavi #ఈగో

read more
నువు చేసేది నువు చెయ్ రా బుజ్జి 🖐

నవ్వేటోడ్ని నవ్వనీయ్!
మెచ్చేటోడ్ని మెచ్చనీయ్! ఒకడు నవ్వాడని నువ్వాపితే నవ్వినోడి ego satisfy చేసినట్టే... అదే సమయంలో మెచ్చినోడి మెప్పు విలువ తగ్గించినట్టే ఖాతరు చేయనట్టే...

అవసరమా వాడ్ని Satisfy చేసుడు ఇపుడు 
అవసరమా వీడ్ని disrespect చేసుడు ఇపుడు

అసలు వాడు,వీడన్న సంగతి పక్కనపెడితే 
నీ కర్తవ్యం నువు విస్మరించినట్టే!

srilatha lion

#ప్రపంచం #నువ్వే #బాగు #బుజ్జి #తెలుగు #yqkavi #teluguvelugu #Telugu

read more
పక్కనున్న ప్రపంచమా? 
నువ్వా? అంటే

నువ్వే అన్నోడు ఈ జన్మకి బాగుపడడురా బుజ్జి! 🖐 #ప్రపంచం #నువ్వే #బాగు #బుజ్జి #తెలుగు #yqkavi #teluguvelugu #telugu

srilatha lion

సిలిపి.... సన్నాసి 😁🤭🤣 #ఫాలోయింగ్ #బుజ్జి #సన్నాసి #yqbaba #yqkavi #Telugu #teluguvelugu

read more
ఎవరూ లేరనుకోకుర బుజ్జి 🙁
రేయ్ ఎవడి ఫాలోయింగ్ ఆడికుంటదిర! 🖐
ఎనక్కి సూస్కో అబ్బి అపుడపుడు ఓపారి 😉
సూత్తేనేగ తెలిసేది మరి ఎవడికెంతుందో! 😁 సిలిపి.... సన్నాసి 😁🤭🤣

#ఫాలోయింగ్ #బుజ్జి #సన్నాసి #yqbaba #yqkavi #telugu #teluguvelugu

srilatha lion

Beauty conscious unnavallakythe ila easyga intlo kurchobetteyochu corona kai kotha tharaha avagahana... 😉😎😉 Pic: google #yqbaba #yqkavi #గ్లామర్ #బుజ్జి 3 #Telugu #teluguvelugu #coronavirus #corona_awareness

read more
ఇంట్లో ఉండి గ్లామర్ పెంచండ్రా అంటే...
బైటికెళ్ళి టానింగ్ పెంచుకుంటానంటారేంట్రా బుజ్జి! Beauty conscious unnavallakythe ila easyga intlo kurchobetteyochu corona kai kotha  tharaha avagahana...

😉😎😉

Pic: google

#yqbaba #yqkavi #గ్లామర్ #బుజ్జి 3 #telugu #teluguvelugu #coronavirus #corona_awareness

srilatha lion

ఆ స్వరం విని నే పునర్జన్మెత్తితేను...💞💞 #అమృతం #స్వరం #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #బుజ్జి 2 #writingresolution

read more
అమృతమెక్కడో స్వర్గంలో ఉంటుదంటారేంట్రా బుజ్జి
ఆడి స్వరంలో ఉంటేను! ఆ స్వరం విని నే పునర్జన్మెత్తితేను...💞💞

#అమృతం #స్వరం #yqbaba #yqkavi #telugu #teluguvelugu #బుజ్జి 2 #writingresolution

srilatha lion

ప్రేమ ఊసెత్తమాక...చావు కళ్ళచూడమాక...🤫 #ప్రేమ #చావు #వ్యంగ్యం #బుజ్జి! #yqbaba #yqkavi #Telugu #teluguvelugu

read more
బావ,మరదల్లదే ప్రేమరా
అన్యులది ఘోరపాపంరా బుజ్జి! ప్రేమ ఊసెత్తమాక...చావు కళ్ళచూడమాక...🤫 

#ప్రేమ #చావు #వ్యంగ్యం #బుజ్జి! #yqbaba #yqkavi #telugu #teluguvelugu


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile