Find the Best తెలుగు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about'english हिन्दी বাংলা తెలుగు मराठी', 'english हिन्दी বাংলা తెలుగు', english हिन्दी తెలుగు, english বাংলা తెలుగు मराठी தமிழ், english বাংলা తెలుగు म,
Revanth Teja
నీ వల్ల, కంచంలో కూడు కరువయ్యింది..!! బ్రతకడానికి ఆశ దూరమయ్యింది..!! బయటతిరగాలంటే భయం మొదలయ్యింది..!! పోషించే శక్తి కనుమరుగయ్యింది..!! ఉద్యోగుల ఉద్యోగం ఇంటికి పరిమితమయ్యింది..!! దగ్గు, జ్వరం వస్తే దడ మొదలయ్యింది..!! చివరికి శవాలకి సంతాపం కూడా కరువయ్యింది..!! #కరోనావైరస్ #కరోనా #ఆరోగ్యం #తెలుగు #బాధ #కష్టాలు
#కరోనావైరస్ #కరోనా #ఆరోగ్యం #తెలుగు #బాధ #కష్టాలు
read moreRevanth Teja
అనుబంధాలు . . . . అన్నీ ఉన్నోడికి కరువయ్యాయి. ఏమీ లేనోడికి బరువైయ్యాయి. . ! ! అల్లుకుంటే ఆపదలో నీడవుతాయి. అపార్థమయితే కన్నీటి జాడవుతాయి . . ! ! ప్రేమగా మెలిగితే బంధం బలపడుతుంది. కుళ్ళుకుంటే ఒంటరితనం మిగిలిపోతుంది..!! #తెలుగు #తెలుగువెలుగు #తెలుగుకవి #తెలుగుకవితలు #teluguwritings #relationship #relations
#తెలుగు #తెలుగువెలుగు #తెలుగుకవి #తెలుగుకవితలు #teluguwritings #Relationship #relations
read moreRevanth Teja
ఆనందమే ఆనందపడేంత ఆనందంగా నీ అందమైన జీవితాన్ని జీవించు మిత్రమా......... #తెలుగు #writer
#తెలుగు #writer
read morerevanth teja

read moreanu_inner_voice
ప్రేమించండి.. కానీ ప్రేమలో పడి మీ ఆలోచనా విధానాన్ని, మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకండి.. #love #తెలుగుకవిత #తెలుగు #teluguvelugu #teluguquotes #తెలుగుకవి #teluguwritings
love #తెలుగుకవిత #తెలుగు #teluguvelugu #teluguquotes #తెలుగుకవి #teluguwritings
read moreanu_inner_voice
మనకి నచ్చితే ఒంటరితనం అంత మిత్రుడు మనకి నచ్చకపోతే ఒంటరితనం అంత శత్రువు లేదు #telugu #teluguquotes #teluguvelugu #తెలుగు #తెలుగుకవి #alone #life
#Telugu #teluguquotes #teluguvelugu #తెలుగు #తెలుగుకవి #alone life
read moreanu_inner_voice
మీ పిల్లలకి డబ్బు సంపాదించడం, వాటిని ఖర్చు పెట్టడం కాకుండా మనుషులతో మంచిగా మాట్లాడటం, తోటి వారికి గౌరవం ఇవ్వడం , విలువలతో ఎలా బ్రతకాలో నేర్పించండి .డబ్బు తో అన్నీ కొనలేము #cinemagraph #values #life #lifequotes #తెలుగు #తెలుగుకవి #తెలుగువెలుగు
#cinemagraph #Values life #lifequotes #తెలుగు #తెలుగుకవి #తెలుగువెలుగు
read moreanu_inner_voice
ఒకప్పుడు భయంతో నేను చెప్పాలి అనుకున్నా చెప్పలేక పోయాను ఇప్పుడు విలువ తెలియని వాళ్ళ దగ్గర మాట్లాడటం అనవసరం అని మాట్లాడట్లేదు కానీ ఇప్పుడు భయం వల్ల మాత్రం కాదు #తెలుగు #తెలుగుకవి #yqdidi #yqbaba