Nojoto: Largest Storytelling Platform

Best ఆందోళన Shayari, Status, Quotes, Stories

Find the Best ఆందోళన Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ఆందోళన meaning in english, ఆందోళన లక్షణాలు, ఆందోళన రుగ్మత, ఆందోళన పర్యాయ పదాలు, ఆందోళన అర్థం,

  • 2 Followers
  • 2 Stories
    PopularLatestVideo

Mouni Kanna✍

#ఆందోళన #ఆలోచన #నాభావాలు_మౌనీకన్న #teluguquotes #truefeelings

read more
ఆందోళన నిన్ను అంధకారంలోకి నెట్టేస్తుంది 
ఆలోచన నీకున్న అని అవకాశాలనూ నీకు చూపుతుంది 

ఆలోచించు నేస్తం 
ఆందోళన చెందకు  #ఆందోళన 
#ఆలోచన 
#నాభావాలు_మౌనీకన్న
#teluguquotes
#truefeelings

srilatha lion

#ఏడుపు #ఆందోళన 1888 #yqkavi #Telugu #teluguvelugu #writingresolution #366days366quotes

read more
నీ అరుపులు,ఏడుపులు వింటే
కొందరికి ఆందోళన
అరిష్టమనీ ఎవరికేమవుతుందోనని!
అదే ఇంకొందరికీ 
అదే ఆందోళన 
కాని ఎవరికేమవుతుందోనని కాదు...
నీకేమైందోనని! #ఏడుపు #ఆందోళన #1888 #yqkavi #telugu #teluguvelugu 
#writingresolution #366days366quotes


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile