Find the Best విద్యార్థి Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about విదà±à°¯à°¾à°°à±à°¥à°¿, విదà±à°¯à°¾à°°à±à°¥à°¿à°—ానే, విదà±à°¯à°¾à°°à±à°¥à°¿ ఫిలిం, విదà±à°¯à°¾à°°à±à°¥à°¿ మూవీ, విదà±à°¯à°¾à°°à±à°¥à°¿ నిఘంటà±à°µà±,
srilatha lion
అప్పుడు చేయలేనివి మిగిలిపోయిన కోరికలన్ని తీర్చేసుకు౦టా నాకు ము౦దు exams ki ము౦దు రివైజ్ చేసుకునే అలవాటు౦డేది కాదు అలాగే డైరెక్ట్ attempt చేసెదాన్ని హి౦దీలో ఒక క్వశ్చన్ సరిగ్గా రాయలెదని exam అయాక ఓ తెగ ఏడ్చా... మా సార్ బాగా నచ్చచెప్పారు నీ కన్నా బాగా ఎవరు రాయరు బెట్ అని... అన్నట్టుగానే మా స్కూల్ ఫస్ట్ నేనే.... మా సార్ వాళ్ళు ఇ౦టికొచ్చి మరి అభిన౦ది౦చారు అయినా ఏదో మూల వెలితి 92 మార్క్స్ మాత్రమె వచ్చాయి hindi lo అని ఆ రోజు రివైజ్ చేసు౦టే ఇ౦కా అదిరిపోయేది ఇప్పుడు వెలితే ఆ ఒకటి రాసేస్తా.... ఇ౦కా ఫేర్ వెల్ కి stage performance ఇద్దామనుకున్న హుమ్ సిగ్గుతో ఆగిపోయా అది కూడా చేసేస్తా... ఇలా చెప్పుకు౦టూ పోతే చాలా ఉంటాయి విద్యార్ధి మదిలో కోవెల లా౦టిది విద్యాలయం.,.. ఎ౦తైనా Student life is golden life.. వాక్యం పూర్తి చేయండి. #collab #విద్యార్థి #yqkavi #yqbaba #sltelugu #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi
అజ్ఞాతవాసి
బడి కోసం బాలల నిరసనలు ఖాకీల లాఠీ దెబ్బలు మాట మెదపని మేధావులు చోద్యం చూస్తున్న అధికారులు #బడి #విద్యార్థి #yqkavi #teluguquotes
అజ్ఞాతవాసి
బడి కోసం బాలల నిరసనలు ఖాకీల లాఠీ దెబ్బలు మాట మెదపని మేధావులు చోద్యం చూస్తున్న అధికారులు #బడి #విద్యార్థి #yqkavi #teluguquotes
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto