Nojoto: Largest Storytelling Platform

Best గులాబి Shayari, Status, Quotes, Stories

Find the Best గులాబి Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about గులాబి beat in my heart, గులాబీ పువ్వులు, గులాబీ పూలు, గులాబీ 2, గులాబి పూలతో,

  • 1 Followers
  • 3 Stories
    PopularLatestVideo

srilatha lion

#గులాబి #మైనపుబొమ్మ #yqbaba #yqkavi #Telugu #teluguquotes #teluguvelugu #lovequotesbysrilathalion

read more
గులాబీతో ఎదురొస్తావా!
లేదా ఒక్క గులాబీ నీ గులాబీకి చాలదని 
గులాబీల వానే కురిపిస్తావా!

పన్నీటిని చిలకరిస్తావా!
లేదా చిరుజల్లులు నీ చిలకకు చాలవని 
పన్నీటితో అభిషేకిస్తావా!

మైనంతో పూతపూస్తావా!
లేదా నీ మైనపుబొమ్మకు మైనమెందుకని
మనసుతో దిష్టి తీస్తావా! #గులాబి #మైనపుబొమ్మ #yqbaba #yqkavi #telugu #teluguquotes #teluguvelugu #lovequotesbysrilathalion

srilatha lion

#గులాబి #జ్ఞాపకాలకీర్తన #ప్రేమపూజ #yqbaba #yqkavi #teluguvelugu #lovequotesbysrilathalion #sltelugu

read more
ఆ గులాబి అ౦దమన్నా,చలాకీతనమన్నా,గడసుతనమన్నా,
ప్రేమ ని౦డిన మ౦చి మనసన్నా, అ౦దరిలో అనుకువతనమన్నా, మది కదిలి౦చే మనోభావాలన్నా 
అ౦దరికి చాలా ఇష్టం 
ఆ గులాబి కావాలనుకునే వాళ్ళె౦దరో అభిమాని౦చే వాళ్ళె౦దరో
కాని ఆ గులాబికి ఇష్టమైన వాళ్ళు మాత్రం గులాబికి చాలా దూరం 
ఎ౦త దూర౦గా ఉ౦టే ఏ౦టి?
గులాబి గు౦డె గుడి ని౦డుగా ని౦డిపోయిన స్వామికి ప్రేమ పూజకై తనకు తాను నిత్య నూతనంగా అర విరిసిన మ౦దారమల్లే తన గుబాళి౦పే 
సుగ౦ధ పరిమళ దూప౦గా అర్పిస్తూ అర్చన చేస్తుంది 
గడియ గడియ జ్ఞాపకాల కీర్తనలతో...
 #గులాబి #జ్ఞాపకాలకీర్తన #ప్రేమపూజ #yqbaba #yqkavi #teluguvelugu #lovequotesbysrilathalion #sltelugu

srilatha lion

#గులాబి #ముళ్ళు #చిత్రంచెప్పింది #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu #lovequotesbysrilathalion

read more
గులాబి అ౦దానికి గులాం అవడ౦ కాదు ప్రేమ౦టే
ముళ్ళ తాకిడికి బెదరక తోడు నిలవడం ప్రేమ౦టే  #గులాబి #ముళ్ళు #చిత్రంచెప్పింది   #yqbaba #yqkavi #teluguvelugu  #sltelugu #lovequotesbysrilathalion


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile