Nojoto: Largest Storytelling Platform

Best కుక్క Shayari, Status, Quotes, Stories

Find the Best కుక్క Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about కుక్కలు, కుక్క కొల్లా టు, కుక్క అరుపు, కుక్కు టీవీ, కుక్క పిల్ల,

  • 1 Followers
  • 2 Stories
    PopularLatestVideo

srilatha lion

రాజులెందరో... కుక్కలెన్నో... ఒక్కోసారి పొజిషన్స్ మారొచ్చేమో గాని ప్రాసెస్ మారదు... #రాజు #కుక్క #Telugu #జనాలు #teluguvelugu

read more
వెంటపడిందే కుక్క 
వెంటతిప్పుకున్నోడే రాజు  రాజులెందరో... కుక్కలెన్నో...

ఒక్కోసారి పొజిషన్స్ మారొచ్చేమో గాని ప్రాసెస్ మారదు... 

#రాజు #కుక్క #telugu #జనాలు #teluguvelugu

srilatha lion

అదెలాగో సరిగ్గా అవదు నువ్వైనా మారు నీ మార్పు ఉండాల్సింది నీ చేతిలో పక్కోళ్ళ సావాసంలోనో మాటామంతుల్లోనో కాదు. అన్నీ తెలిసి తెలిసి కుక్కల జోలికి పోకు. #yqbaba #Telugu #writingresolution #366days366quotes #అవసరం #teluguvelugu #yqkavi

read more
కుక్క తోక వంకరెలాగో
అవసరానికి పలకరించే స్నేహం అలాంటిదే! అదెలాగో సరిగ్గా అవదు
నువ్వైనా మారు 
నీ మార్పు ఉండాల్సింది నీ చేతిలో
పక్కోళ్ళ సావాసంలోనో మాటామంతుల్లోనో కాదు.

అన్నీ తెలిసి తెలిసి 
కుక్కల జోలికి పోకు.


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile