Find the Best moms_love Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos abouta moms love quote, sometimes moms and dads fall outta love, quotes on moms love, a moms love, moms love for her children,
officialrk
"बहुत चला हूँ,सबके हिसाबो से,, अब थोड़ा बेहिसाब होना हैं अब तो बस.. "माँ" तेरे आँचल ,तेरी आगोश में ,, बेझिझक चैन से सोना हैं,...... ✍RK #loveyoumaa #moms_love ❤ #purelovehurts #sabse pyari maa humari#
#loveyoumaa #moms_love ❤ #purelovehurts #Sabse pyari maa humari#
read moreRevanth Teja
అమ్మ..!!! ప్రేమకు కూడా అసూయకలుగుతుందేమో నీకు నాపై ఉన్న ప్రేమను చూసి... ఆనందానికి కూడా దుఃఖం వస్తుందేమో నీ వల్ల నేను పొందే ఆనందాన్ని చూసి... ధైర్యానికి కూడా భయం వస్తుందేమో నువ్వు నాకిచ్చే ధైర్యాన్ని చూసి... స్వర్గానికి కూడా నరకంలా అనిపిస్తుందేమో నేను నీ వడిలో పొందే స్వర్గాన్ని చూసి... ఉపిరికే ఊపిరినిచ్చే నీ ప్రేమ దొరికినందుకు నా ఆనందబాష్పాలతో నీ కాళ్ళను కడగాలని ఉంది జన్మలకే జీవం ఇచ్చే దేవుడ్ని కోరుకోవాలని ఉంది నీ రక్తంతో తడిసిన ఈ దేహం నుండి ఆ రక్త సంబంధం ఎప్పుడు వేరు చేయకుండా ఉంచమని........ నీ, రేవంత్ తేజ... #moms_love #momsmagic
revanth teja

About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited