Nojoto: Largest Storytelling Platform

Best స్వార్థం Shayari, Status, Quotes, Stories

Find the Best స్వార్థం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about స్వార్థం meaning in english, స్వార్థం quotes, స్వార్థం కోసం, స్వార్థం అంటే ఏమిటి, స్వార్ధం ఉంది,

  • 4 Followers
  • 7 Stories
    PopularLatestVideo

srilatha lion

Thank u for ur poke Vinay Narani #ప్రపంచం #స్వార్థం #yqkavi #Telugu #teluguvelugu #జీవితం

read more
          Thank u for ur poke Vinay Narani #ప్రపంచం #స్వార్థం #yqkavi #telugu #teluguvelugu #జీవితం

srilatha lion

ఇందుమూలంగ తెలియజేయునది ఏమనగ సర్వం‌ స్వార్ధమయం రా బుజ్జి 🖐️ #ప్రేమ #స్వార్థం #yqkavi #ఆరాధన #అనుభూతి #తెలుగు #Telugu #teluguvelugu

read more
కొన్ని ప్రేమలు 
చెప్పుకోడానికి చూపించుకోడానికి పనికొస్తే 
మరికొన్ని ప్రేమలు 
అనుభూతి చెందడానికి 
ఆరాధించడానికి పనికొస్తాయ్ ఇందుమూలంగ తెలియజేయునది ఏమనగ 
సర్వం‌ స్వార్ధమయం రా బుజ్జి 🖐️

#ప్రేమ #స్వార్థం #yqkavi #ఆరాధన #అనుభూతి #తెలుగు #telugu #teluguvelugu

srilatha lion

#స్వార్థం #హితం #పొగడ్త #తెగడ్త

read more
కొన్ని పొగడ్తల వెనక స్వార్ధం దాగుండొచ్చు
కొన్ని తెగడ్తల వెనక హితం దాగుండొచ్చు #స్వార్థం #హితం #పొగడ్త #తెగడ్త

srilatha lion

#స్వార్థం #రాజీ #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu #Telugu #lovequotesbysrilathalion

read more
స్వార్ధ౦లో కొ౦దరి స౦తోషమే..
రాజీపడట౦లో అ౦దరి స౦తోష౦...
ముడిపడు౦ది
కొ౦దరా...? అ౦దరా...? అన్నది 
కడకు నీ చేతిలోనే ఉ౦ది... #స్వార్థం #రాజీ #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu #telugu #lovequotesbysrilathalion

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_దోహాలు 05 #దోహా #దోహాలు #స్వార్థం #పరార్థం

read more


పూర్ణ కాలం జీవితమే
     స్వార్థమైతె చిన్నది
అసంపూర్ణం జీవితమే
     పరార్థమైతె గొప్పది! #వన్నెలయ్య_దోహాలు 05 #దోహా #దోహాలు #స్వార్థం #పరార్థం

అజ్ఞాతవాసి

#స్వార్థం #బుద్ధి #yqkavi #తెలుగుకవి #ప్రోఫౌండ్

read more
నేను అంటూ బ్రతకడంలో ఉంది 
నాది అంటూ దాచడంలో ఉంది 
నీది అంటూ ఆక్షపించడంలో ఉంది 
మనది అంటూ దోచేయడంలో ఉంది 
అందరిలో నా ఇమిడిపోయి ఉంది 
అంతట వ్యాపించిపోయింది  #స్వార్థం #బుద్ధి #yqkavi #తెలుగుకవి #ప్రోఫౌండ్

అజ్ఞాతవాసి

#స్వార్థం #బుద్ధి #yqkavi #తెలుగుకవి #ప్రోఫౌండ్

read more
నేను అంటూ బ్రతకడంలో ఉంది 
నాది అంటూ దాచడంలో ఉంది 
నీది అంటూ ఆక్షపించడంలో ఉంది 
మనది అంటూ దోచేయడంలో ఉంది 
అందరిలో నా ఇమిడిపోయి ఉంది 
అంతట వ్యాపించిపోయింది  #స్వార్థం #బుద్ధి #yqkavi #తెలుగుకవి #ప్రోఫౌండ్


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile