Nojoto: Largest Storytelling Platform

Best అద్భుతం Shayari, Status, Quotes, Stories

Find the Best అద్భుతం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about అద్భుతం in english, అద్భుతం 1, అద్భుతంగా, అద్భుతం అతిశయం సాంగ్, అద్భుతం అతిశయం జీసస్ సాంగ్,

  • 1 Followers
  • 9 Stories
    PopularLatestVideo

srilatha lion

#అద్భుతం #నాకోసం #Telugu #teluguvelugu #yqkavi

read more
ఏదో అద్భుతం నాకోసం ఎదురుచూస్తుందనిపిస్తుంది..

కాని ఎపుడో తెలీదు! #అద్భుతం #నాకోసం #telugu #teluguvelugu #yqkavi

srilatha lion

#నువ్వు #నాతోనేను #అద్భుతం #నాఊపిరి #Telugu

read more
ఏడిపించే నరకం నువే
నవ్వించే స్వర్గం నువే
అదేంటో నా ఊపిరితో పోటీ పడుతున్నావ్...
ఓ మనిషికి ఉనికంటూ ఉందంటే ఊపిరుందనే...
కాని నాకు ఊపిరికి మించి నువ్వు నీ జ్ఞాపకాలు 
నీ ఆలోచనలు నన్ను ఆక్రమించేసాయ్ అంతగ 
అందుకే నావరకు ఉనికంటే నా ఊపిరి కాదు 
నా నువ్వు నీ జ్ఞాపకాలు అంతే...
అవి నన్ను నవ్విస్తాయ్ అపుడే... 
ఏడిపిస్తాయ్ అపుడే...
మొత్తానికి నాతో ఉండిపోతాయ్ నేనుండేలా 
నేనంటూ ఉండేంతవరకు నీలా... 

నువ్వో అద్భుతం నాకు. #నువ్వు #నాతోనేను #అద్భుతం #నాఊపిరి #telugu

srilatha lion

#తను #తింగరబుచ్చి #Telugu #మానసచోరి #అద్భుతం

read more
తిడితే మురిసిపోతూ
చూస్తూనే తృప్తిపడిపోతూ
చూసినపుడల్లా తననో అద్భుతంలా ఆస్వాదిస్తూ  
కనులారా తనని నింపేసుకునే తింగరబుచ్చి...
మనసారా ప్రేమతో ఆరాధించే మానసచోరి... #తను #తింగరబుచ్చి #telugu #మానసచోరి #అద్భుతం

srilatha lion

#అద్భుతం #ఆలోచనలు #నీదగ్గరే #Telugu

read more
అద్భుతం నీదగ్గరే ఉంది 
నీ ఆలోచనల్లో...

ఎక్కడెక్కడో వెతికి 
సమయాన్ని వృధా చేయకు... #అద్భుతం #ఆలోచనలు #నీదగ్గరే #telugu

srilatha lion

#ఆలోచన #అద్భుతం #నాంది #Telugu

read more
ఒక్క ఆలోచన 
ఓ అద్భుతానికి నాంది పలకబోతోంది #ఆలోచన #అద్భుతం #నాంది #telugu

srilatha lion

నువ్వూ అద్భుతమేలే... నాకళ్ళు నిను చూస్తున్నాయ్ గ మరి! 😁😉😃🤭 #అద్భుతం #బిస్కెట్_కోట్ #నేనోఅద్భుతం #Telugu #teluguvelugu #yqkavi #నాకళ్ళు

read more
నేనో అద్భుతం
నీకు తెలీదంతే! నువ్వూ అద్భుతమేలే...
నాకళ్ళు నిను చూస్తున్నాయ్ గ మరి!
😁😉😃🤭 

#అద్భుతం #బిస్కెట్_కోట్ #నేనోఅద్భుతం #telugu #teluguvelugu #yqkavi #నాకళ్ళు

srilatha lion

#అద్భుతం #నేను_నా_పిచ్చి #నేను_నా_ఆలోచనలు #yqbaba #yqkavi #Telugu #teluguvelugu

read more
ఎన్నో కలలు ఇంకేవో ముచ్చట్లు 
నేనంటే నేనని దెబ్బలాడుకుంటున్నాయ్
నా మతితో...
హ హ నా మనసు మాత్రం కాస్త ఆగండే!
మీగోల మరీను నన్ను కాస్త 
ఆలోచించుకోనివ్వరే అన్నాన్నేను 
పళ్ళు కొరుకి ఉరిమిచూస్తూ...
అపుడవి మళ్ళీ అడిగాయ్ 
మొహం తిప్పుతూ నొక్కి వక్కానించినట్టుగ 
ఇంతకీ ఏవిటో తమరి ఆలోచన అనగానే...

నా మనసంది 
ఓ అద్భుతాన్ని సృష్టించాలి అని 
అనంత శోభనేదో కళ్ళలో నింపుకుని 
నింగికేసి చూస్తూ... #అద్భుతం #నేను_నా_పిచ్చి  #నేను_నా_ఆలోచనలు #yqbaba #yqkavi #telugu #teluguvelugu

srilatha lion

#నీమాటలు #అద్భుతం #గమ్మత్తు #yqkavi #Telugu #teluguvelugu #నువ్వో

read more
నీ లోతైన మాటల్లో 
గమ్మత్తేదో దాగుంటుంది.

నిను చదివిన ప్రతిసారి
నువ్వో అద్భుతమనిపిస్తుంటుంది  #నీమాటలు #అద్భుతం #గమ్మత్తు  #yqkavi #telugu #teluguvelugu  #నువ్వో

srilatha lion

#అద్భుతం #నువ్వు #ఆత్మన్యూనత #yqbaba #yqkavi #Telugu #philosophy #teluguvelugu

read more
అస్తమానం పోల్చుకుని 
ఆత్మన్యూనతకు ఆశ్రయమిచ్చే ముందు 
నువ్వో అద్భుతానివన్న విషయం మర్చిపోకు! #అద్భుతం #నువ్వు #ఆత్మన్యూనత #yqbaba #yqkavi #telugu #philosophy #teluguvelugu


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile