Nojoto: Largest Storytelling Platform

Best పరిమితం Shayari, Status, Quotes, Stories

Find the Best పరిమితం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about పరిమితం కాదు, పరిమితం చేసి, పరిమితం చేయడం, పరిమితం కావలసి వచ్చింది, పరిమితం చేయకుండా పలు,

  • 4 Followers
  • 4 Stories
    PopularLatestVideo

srilatha lion

#కల #ఆచరణ #పరిమితం #మితం #yqbaba #yqkavi #Telugu #teluguvelugu

read more
కల వరకేనా నీ కల పరిమితం
కలవరానికేనా నీ ఆచరణ మితం? #కల #ఆచరణ #పరిమితం #మితం #yqbaba #yqkavi #telugu #teluguvelugu

Aswartha Lakshmi Mitta

#పరిమితం #Collab #yqkavi #Telugu #teluguquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi

read more
నీ పరిధి పరిమితం
నీ గింజలు పరిమితం
నీ ఆయువు పరిమితం
నీకున్న స్వేచ్ఛ పరిమితం 
నీ శక్తియుక్తులు పరిమితం
నీ ఆకలి పరిమితం 
నీ నిద్ర పరిమితం
నీ మేధస్సు పరిమితం
నీ స్థానం పరిమితం
అది గుర్తించడంలో
నీ బుద్ధి పరిమితం #పరిమితం  #collab #yqkavi #telugu #teluguquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

Durga Sekhar

#పరిమితం #Collab #yqkavi #Telugu #teluguquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi

read more
వంటింటికే పరిమితం అయిపోయింది అమ్మ
తన కడుపు పండిన నాటి నుండి
నా కడుపు నిండడానికే చూస్తుంది మరి!!
 #పరిమితం  #collab #yqkavi #telugu #teluguquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

Naresh Reddy Aleti

#పరిమితం #వన్నెలయ్య_వైక్యూ_కవి #yqkavi #Telugu #teluguquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi

read more
ఆశలకు అర్హతలు పరిమితం..!
ఆనందాలకు సంఘటనలు పరిమితం..!
బంధాలకు బాధ్యతలు పరిమితం..!
ప్రేమకు నమ్మకం పరిమితం..!
స్నేహానికి కాలం పరిమితం..!
మనిషికి ఆయువు పరిమితం..!
నాకలానికి కవిత పరిమితం..!! #పరిమితం  #వన్నెలయ్య_వైక్యూ_కవి #yqkavi #telugu #teluguquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile