Nojoto: Largest Storytelling Platform

Best ఆవేశం Shayari, Status, Quotes, Stories

Find the Best ఆవేశం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ఆవేశం meaning in english, ఆవేశం తెలుగు మూవీ, ఆవేశం mp3 సాంగ్స్ డౌన్లోడ్, ఆవేశం mp3 సాంగ్స్, ఆవేశం ఇన్ ఇంగ్లీష్,

  • 8 Followers
  • 10 Stories
    PopularLatestVideo

Mouni Kanna✍

#ఆవేశం #ఆలోచనలు #YourQuoteAndMine Collaborating with వెన్నెల సీత

read more
ఆవేశం -ఆలోచన రెండు ఒకే అక్షరాలతో మొదలైన
విభిన్నమైన అర్ధాలు కలవు. 
కావున ఏది ఎప్పుడు ఎక్కడ వాడాలో 
అది అప్పుడు అక్కడ వాడాలి.లేదా ఒక్కోసారి భారీ మూల్యం చెల్లించక తప్పదు #ఆవేశం 
#ఆలోచనలు #YourQuoteAndMine
Collaborating with వెన్నెల సీత

srilatha lion

#సమయం #ఆవేశం #ఆవేదన #Telugu

read more
సమయమిస్తే ఆవేశం తగ్గుతుందేమో గాని 
ఆవేదన కాదు  #సమయం #ఆవేశం #ఆవేదన #telugu

srilatha lion

#ఆడది #ఆవేశం #కోపం #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #teluguquotes

read more
కట్టలు తెంచుకొచ్చే ఆవేశం 
లోన కలకలం సృష్టిస్తున్నా 
నరం లేని నాలుకను తెగ్గోసుకుని‌ 
నోరు ముడుచుక్కూర్చోవాలి
ఎందుకంటావా?‌‌ 
హ హ హ నువు ఆడదానివి కదా

ఓపలేనంతగ రుధిరం 
లోన సలసల మరుగుతున్నా
కిక్కురుమనక జన్మతహ అవిటిదానల్లే 
చేతులు కట్టుక్కూర్చోవాలి 
ఎందుకంటావా? 
హ హ హ నువు ఆడదానివి కదా 

రగులుతున్న కోపపు కొలొమి కాలి కాలి 
నువ్వే కాలం చేసేలా నడుం బిగిస్తున్నా 
నీ జీవితం కాదన్నట్టు గిరిగీసుక్కూర్చోవాలి
ఎందుకంటావా? 
హ హ హ నువు ఆడదానివి కదా #ఆడది #ఆవేశం #కోపం #yqbaba #yqkavi #telugu 
#teluguvelugu #teluguquotes

Aswartha Lakshmi Mitta

శుభోదయం #ఆవేశం #Collab #yqkavi #Telugu #teluguquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi

read more

భావావేశం 
భావగీతాలు రాయిస్తుంది 
భక్తావేశం 
వాగ్గేయకారులను పుట్టిస్తుంది 
ప్రేమావేశం
అమర ప్రేమికులను  పుట్టిస్తుంది 
దేశభక్తి ఆవేశం
స్వాతంత్ర్యము తెచ్చింది 
ఆవేశం, ఆలోచన మిళితమైతే
మంచి కార్యాలకు పునాది అవుతుంది.  శుభోదయం 
#ఆవేశం #collab #yqkavi #telugu #teluguquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

Aswartha Lakshmi Mitta

శుభోదయం #ఆవేశం #Collab #yqkavi #Telugu #teluguquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi

read more
అనర్థము 
దేనికి ఆవేశం పడాలో 
దేనికి పడకూడదో 
ఓ వివేచన వుండాలి
సాధారణంగా 
మాట అంటేనే
ఆవేశం వచ్చు
కానీ ఆలోచన
వుండాలి... 
మనలను మనం
నిరూపించుకోవలసినప్పుడు
అనవసర మాట పడినప్పుడు
ఆవేశం కావాలి.  శుభోదయం 
#ఆవేశం #collab #yqkavi #telugu #teluguquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

Raj Kumar KRK

శుభోదయం #ఆవేశం #Collab #yqkavi #Telugu #teluguquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi

read more
ఆవేశం వద్దు. ఎప్పటికైనా
మన ప్రేమ గెలుస్తూంది

తనా ఆవేశమే తనకి శత్రువు.. శుభోదయం 
#ఆవేశం #collab #yqkavi #telugu #teluguquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

Durga Sekhar

శుభోదయం #ఆవేశం #Collab #yqkavi #Telugu #teluguquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi

read more
ఆవేశం
పొంగే పాలు!
అనుభవం దానిపై
పోసే నీళ్లు!! శుభోదయం 
#ఆవేశం #collab #yqkavi #telugu #teluguquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

Naresh Reddy Aleti

శుభోదయం #ఆవేశం #Collab #yqkavi #Telugu #teluguquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi

read more
ఒంట్లో రక్తం మరుగుతుంది
పళ్ళు పటపట మంటున్నాయి
కళ్ళు ఎర్రబడుతున్నాయి
కాళ్ళు తడబడున్నాయి
ఏయ్ ఏంచేయబోతున్నావో తెలుస్తుందా
నిన్నే.. మనిషివనే విషయమే మరిచావా
జంతు లక్షణాలను ఎందుకు ఆహ్వానిస్తావు
నీకెందుకంత ఆవేశం
ఆలోచించు ఓ నిమిశం!
గీతాచార్యుని ప్రభోదం వినలేదా?
క్రోధాద్బవతి సమ్మొహ సమ్మోహాత్ స్మృతి బ్రంశ!
స్మృతిభ్రంశా ద్బుద్దినాశ బుద్దినాశాత్ ప్రణశ్యతి!!

 శుభోదయం 
#ఆవేశం #collab #yqkavi #telugu #teluguquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

అజ్ఞాతవాసి

#ఆలోచనలు #ఆవేశం #yqkavi #తెలుగుకవి

read more
ఆలోచనలతో నిద్రలోకి జారుకుంటాం 
ఆశలతో నిద్ర నుండి మేల్కొంటాం 
ఏదో చేయాలని తపిస్తాం 
ఆవేశంగా ముందుకు కదులుతాం
అనాలోచితంగా తప్పులు చేస్తాం
ఓటమిని ఎదుర్కొంటాం 
జీవితమే అంతమైనట్టు బాధపడతాం  #ఆలోచనలు #ఆవేశం #yqkavi #తెలుగుకవి

loader
Home
Explore
Events
Notification
Profile