Nojoto: Largest Storytelling Platform

Best అనుకోకుండా Shayari, Status, Quotes, Stories

Find the Best అనుకోకుండా Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about అనుకోకుండా à°’à°• రోజు మూవీ, అనుకోకుండా à°’à°• రోజు మూవీ రివ్యూ, అనుకోకుండా à°’à°• రోజు, అనుకోకుండా à°’à°• నాడు, అనుకోకుండా à°’à°•,

  • 2 Followers
  • 2 Stories
    PopularLatestVideo

అజ్ఞాతవాసి

#అవని #అనుకోకుండా #భారతీయులు #yqkavi #తెలుగుకవి

read more
అవనిపై అద్భుతం జరగాలి 
మనుషుల్లో కల్మషం పోవాలి 
దానగుణం పెరిగి పోవాలి 
మనం అంటూ అందరూ బ్రతకాలి 
సామాన్యుడికి అధికారం అందాలి 
రైతును రాజుగా మార్చాలి 
నిస్వార్ధంగా అందరూ పని చేయాలి
సత్యం ధర్మంతో కొనసాగాలి 
నీతి నిజాయితీలతో బ్రతుకు సాగించాలి 
కుల మత చిచ్చులకు స్వస్తి పలకాలి 
మనమంతా భారతీయులమంటూ గర్వంగా చెప్పాలి  #అవని #అనుకోకుండా #భారతీయులు #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#అవని #అనుకోకుండా #భారతీయులు #yqkavi #తెలుగుకవి

read more
అవనిపై అద్భుతం జరగాలి 
మనుషుల్లో కల్మషం పోవాలి 
దానగుణం పెరిగి పోవాలి 
మనం అంటూ అందరూ బ్రతకాలి 
సామాన్యుడికి అధికారం అందాలి 
రైతును రాజుగా మార్చాలి 
నిస్వార్ధంగా అందరూ పని చేయాలి
సత్యం ధర్మంతో కొనసాగాలి 
నీతి నిజాయితీలతో బ్రతుకు సాగించాలి 
కుల మత చిచ్చులకు స్వస్తి పలకాలి 
మనమంతా భారతీయులమంటూ గర్వంగా చెప్పాలి  #అవని #అనుకోకుండా #భారతీయులు #yqkavi #తెలుగుకవి


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile