Nojoto: Largest Storytelling Platform

ఇహమో పరమో ఏదైనా నీతోనే మరల మన కలయిక సాధ్యమని ప్రే

ఇహమో పరమో
ఏదైనా నీతోనే
మరల మన కలయిక సాధ్యమని 
ప్రేమ ఒక్కటే ఆస్థిగా
నీకోసం వేచున్నా
సీతలా..

©Dinakar Reddy
  "సీతా"రామం..
.
.
.
.
.
.
.