Nojoto: Largest Storytelling Platform

కనురెప్పల మధ్య కలలు మాటల్లో అలలు అంతులేని ఆశలు అన్

కనురెప్పల మధ్య కలలు
మాటల్లో అలలు
అంతులేని ఆశలు
అన్నీ మంచివే
కానీ జరిగేవెన్ని..

©Dinakar Reddy
  #Ambitions #dinakarreddy #dinakarwrites #Telugu #teluguqoutes #Shayar #storytelling