Nojoto: Largest Storytelling Platform

Best teluguqoutes Shayari, Status, Quotes, Stories

Find the Best teluguqoutes Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about jaitun ka tel kis kaam mein aata hai, raai ka tel in english, telugu love ringtones free download 2400, sar dard ka tel, tarpin ka tel,

  • 8 Followers
  • 22 Stories

Dinakar Reddy

Dinakar Reddy

Dinakar Reddy

Dinakar Reddy

srilatha lion

వాటి వేటకు గల కారణమేంటని... #అక్షరాలు #వేట #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #teluguqoutes #lovequotesbysrilathalion

read more
అక్షరాలు నాకోసం 
వేట మొదలెట్టినపుడు తెలీలేదు..
కాని వాటికై 
నా వేట మొదలైనపుడే
తెలిసొచ్చింది. వాటి వేటకు గల కారణమేంటని...

#అక్షరాలు #వేట #yqbaba #yqkavi 
#telugu #teluguvelugu #teluguqoutes #lovequotesbysrilathalion

srilatha lion

#కార్తీకపౌర్ణమి #నిశిరాజ్యం #yqbaba #yqkavi #Collab #teluguqoutes

read more
ఆశనే దీపంగా వెలిగిస్తూ
ఎదురే చూసేవా ఎల్లకాలమిలా
ఎదురీదేవా ఏటిలో తెరచాపలా
ఎదురుకున్న అవిరామ‌ ఆటుపోట్లతో
ఎదురుచూసేవా.... 
ఎదురే చూసేవా తరుణి....
ఎన్నో కార్తీకమాసాలు 
కార్తీకపౌర్ణమిని వెంటబెట్టుకొస్తూ 
నీ జీవితంలో మాత్రం పౌర్ణమిని 
నింపడం మరిచి 
తిరిగి వెంటబెట్టుకెళ్తూనే ఉన్నాయేంటో 
నిబ్బరం నీదేననో! లేక 
నిశి రాజ్యం నీదేననో! #కార్తీకపౌర్ణమి #నిశిరాజ్యం #yqbaba #yqkavi #collab #teluguqoutes

srilatha lion

#మంచుకురిసేవేళలో #నాఛాలెంజ్ #yqbaba #yqkavi #Telugu #teluguvelugu love #teluguqoutes

read more
మంచు కురిసే వేళలో
మనసునేదో అవ్యక్త భావం
చుట్టుముట్టునేమో!
తెలీని ఓ పులకింత తాక జూస్తుంటే 
అదే సమయంలో వెంటాడునేదో కలవరింత
ఓ కంట సంతసం మరో కంట సాగరం
చెల్లిందిలే నాకే కురిసే ఆ మంచు జాలువారే 
నా కన్నీటి జలపాతాన్ని అక్కున జేర్చుకుని ఘనీభవింపజేస్తూ ఓ కంట సందడి చేస్తున్న సంతసాన్నే లోకానికి కనువిందు చేస్తూ 
ఏదో మాయేలుతుందిలే నన్ను
నాకే తెలియక ఇలా మంచు కురిసే వేళలో #మంచుకురిసేవేళలో #నాఛాలెంజ్ #yqbaba #yqkavi #telugu #teluguvelugu 
#love #teluguqoutes

srilatha lion

#yqbaba #yqkavi #తెలివి #వ్యక్తిత్వం #Telugu #teluguvelugu #teluguqoutes #telugukavi

read more
తెలిసినవాడు పాటిస్తాడనీ కాదు 
తెలీనివాడు పాటించడనీ కాదు
తెలియడం తెలివికి సంబంధించిందైతే
పాటించడం వ్యక్తిత్వానికి సంబంధించింది  #yqbaba #yqkavi #తెలివి #వ్యక్తిత్వం #telugu #teluguvelugu #teluguqoutes #telugukavi

srilatha lion

#నీకు #బ్రహ్మాండం ##yqbaba #yqkavi #Telugu #teluguvelugu #teluguqoutes #telugukavi

read more
నీకేం కావాలో తెలిసాక
నీకదే కావాలని నీకు నువ్వు 
ధృడంగా నిశ్చయించుకున్నాక
దానికి మించి ఎంతటి బ్రహ్మాండమైనదైనా
నీ కంటికి ఆనదు నీ మనసుకు గిట్టదు #నీకు #బ్రహ్మాండం ##yqbaba #yqkavi #telugu #teluguvelugu #teluguqoutes #telugukavi

srilatha lion

అతను(cherry): బంగారం నేనొచ్చేసా.......!🏃 ఆమె(chubby): హుమ్! చెప్పు 🙁 Cherry: నీకోసం ఏం తెచ్చానో చూడు 🍫 Chubby: aww thank u baby 💞 cherry: మనం షేర్ చేస్కుందామా? Chubby: (Inside)😠😠😠 (Outside) hohoo sure తిందాం baby దానికేం భాగ్యం #yqbaba #Telugu #yqkavi #teluguqoutes #telugukavi #చాక్లెట్ #నవ్వులబడి #సరదాగ

read more
🍫

 అతను(cherry): బంగారం నేనొచ్చేసా.......!🏃
ఆమె(chubby): హుమ్! చెప్పు 🙁
Cherry: నీకోసం ఏం తెచ్చానో చూడు 🍫
Chubby: aww thank u baby 💞
cherry: మనం షేర్ చేస్కుందామా?
Chubby: (Inside)😠😠😠
               (Outside) hohoo sure తిందాం 
               baby దానికేం భాగ్యం
loader
Home
Explore
Events
Notification
Profile