Nojoto: Largest Storytelling Platform

ఆమె : ఎక్కడిది ఈ పువ్వు? అతడు : తోటలోది ఆమె : ఏ తో

ఆమె : ఎక్కడిది ఈ పువ్వు?
అతడు : తోటలోది
ఆమె : ఏ తోట
అతడు : పక్కింటి తోట
ఆమె : ఏ పక్క ఇల్లు
అతడు : మా పక్క ఇల్లు
ఆమె : అంటే అది మా ఇల్లే..

©Dinakar Reddy
  బుడుగు తెలివి..
#dinakarreddy #dinakarwrites #roseday #teluguquotes #telugucomedy #Shayar #storytelling