Nojoto: Largest Storytelling Platform

అలిగావని అలవి కాని మాటలన్నీ చెప్పానని నా మీద కోపమ

 అలిగావని
అలవి కాని మాటలన్నీ చెప్పానని
నా మీద కోపమా
లేక నీపైన నీకు సందేహమా..

©Dinakar Reddy
  #Problems #dinakarreddy #dinakarwrites #Telugu #Shayar #storytelling